Saturday, April 20, 2024
- Advertisement -

బన్నీ అంటే పిచ్చి అంటుంది.. టీమిండియా మహిళా క్రికెటర్..!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో మెగ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. చేసినవి కొన్ని చిత్రాలే అయినా మెగా ఫ్యామిలీలో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బన్ని ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మూడో చిత్రంగా ‘పుష్ప’లో నటిస్తున్నాడు. ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అలా వైకుంఠపురములో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు బన్ని. అయితే ఇంస్ట్రీలో బన్ని అంటే అభిమానించే హీరో, హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు.

అంతేనా ఇప్పుడు ఈ హీరో అంటే తెగ పిచ్చి బాబోయ్ అంటుంది మహిళా క్రికెటర్ ప్రియా పునియా. గతేడాది టీమిండియా మహిళా జట్టుకు ఎంపికై, కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ ప్రియా పునియా. జైపూర్ కు చెందిన 24 ఏళ్ల ప్రియా ప్రధానంగా బ్యాట్స్ ఉమన్. ఇప్పటివరకు 5 వన్డేలు ఆడి 175 పరుగులు చేసింది.

తాజాగా ఈ అమ్మడు తన అభిమానులతో సోషల్ మీడియాలో మాట్లాడుతూ.. సౌతిండియా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. పిచ్చి అని పేర్కొంది. కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోచ్ రాజ్ కుమార్ శర్మ వద్దనే ప్రియా పునియా కూడా శిక్షణ పొందింది.

చిట్టిబాబు ను పుష్ప‌రాజ్ మైమ‌రిపిస్తాడా..!

టాలీవుడ్‌ లో క్రికెట్ ఆడే టాప్ 10 హీరోలు వీరే..!

హీరోల భార్యలు నన్ను ఇష్టపడలేదు: తాప్సి

మూడు రోజుల ముందే లీకైనా మోనాల్ ఎలిమినేషన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -