Sunday, April 28, 2024
- Advertisement -

హీరోల భార్యలు నన్ను ఇష్టపడలేదు: తాప్సి

- Advertisement -

తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయి.. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది సొట్ట బుగ్గల చిన్నది తాప్సి. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. అప్పటిలో ఒకసారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అంతే కాదు అప్పట్లో హీరోకి మార్కెట్ లేకపోతే తన రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోవాలి అంటు వ్యాఖ్యలు కూడా చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేసినప్పుడు ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పుకొస్తు.. గ్లామర్ విషయంలో చాలా సార్లు అవమానాలు ఎదుర్కొన్నాని.. అదే కారణం కొంతమంది హీరోలా భార్యలు నన్ను ఇట్టపడేవారు కాదని చెప్పింది. ఎందుకంటే తమ భర్త హీరో పక్కన డిగ్ల్యామర్ ఉన్నవారు నటించండం వాళ్ళకు సిగ్గుచేటుగా భావించేవారని చెప్పుకొచ్చింది. అలా తమ భర్తల పక్కన వేరే హీరోయిన్లకు అవకాశం ఇప్పించేవారని చెప్పింది.

అయితే ఆ హీరో ఎవరు..? అతడి భార్యకి తాప్సి ఎందుకు నచ్చలేదనే విషయాలను బయటకి చెప్పలేదు. ఇలా తన కెరీయర్ లో ఎన్నో అనుమానాలను ఎదుర్కొన్నట్లు చెప్పింది. అందుకే అప్పటినుంచి తనకు నచ్చిన సినిమాలు చెస్తున్నాని చెప్పింది. తన మనసుకి నచ్చిన హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ కథలేనే చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

పెళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్…!

తరుణ్ తో లవ్ ఎఫైర్ బయట పెట్టిన ప్రియమణి..!

ఎన్టీఆర్ తోనే త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా..!

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -