Friday, April 26, 2024
- Advertisement -

మూడు రోజుల ముందే లీకైనా మోనాల్ ఎలిమినేషన్..!

- Advertisement -

తెలుగు లో విజయవంతంగా కొనసాగుతున అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని ప్రస్తుతం 4వ సీజన్ జరుగుతుంది. ప్రతి వారం ఎలిమినేషన్ పక్రియాలో బాగంగా ఇప్పటికే 11 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. పోయిన వారం మెహబూబ్ ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం హౌస్ లో అభిజిత్, లాస్య, అవినాష్, అఖిల్, సోహెల్, అరియనా, దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్ ఉన్నారు.

ప్రస్తుతం హౌస్ లో 8 మంది ఉండగా.. ఈ వారం నామినేషన్ లో అభిజిత్, సోహెల్, దేత్తడి హారిక, లాస్య,అరియనా, మోనాల్ గజ్జర్ ఉన్నారు. అయితే ఈ వారం హౌస్ నుంచి వెళ్లిపోయేది ఎవ్వరు. ప్రతి వారం సోషల్ మీడియాలో ముందుగానే లీక్ అవుతున్నట్టుగా ఈ వారం మూడు రోజుల ముందుగానే మోనాల్ వెళ్లిపోవాల్సిందేనని నెటిజన్లు తేల్చేశారు.

ఎక్కవ సార్లు నామినేషన్ లో ఉన్న మోనాల్ ను హౌస్ లో గ్లామర్ కోసం బిగ్ బాస్ కాపాడుతూ వచ్చారని కామెంట్లు కూడా వచ్చాయి. ఇప్పడు బిగ్ బాస్ తుది దశలోకి చేరుకుంది. ఈ వారంలో మోనాలే హౌస్ నుంచి బయటకు వెల్లుతుందనే సోషల్ మీడియాలో కామెంట్స్ వాస్తున్నయి. ఇదే కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోను మోనాల్ కే తక్కువ ఓట్లు ఉన్నాయి. అంతేకాదు పలు వెబ్ సైట్లు నిర్వహిస్తున్న ఓటింగ్ లోనూ మోనాల్ కే తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇవన్ని చూస్తుంటే ఈ వారంలో హౌస్ నుంచి మోనాలే వెల్లేటట్టుంది. ఎది ఎమైనప్పటికి మరింత క్లారిటి కోసం ఆదివారం వరకు వేచిచూడాలి.

దేత్తడి హారిక గురించి మనకు తెలియని విషయాలు..!

సోహెల్ నటించిన సినిమాలు, సీరియల్స్ ఇవే..!

ఈ సారి బిగ్ బాస్ కంటెంట్ తక్కువా.. బ్రాండింగ్ ఎక్కువా..?

బిగ్ బాస్ 4 లో ఎవరెవకి ఎంతెంత రెమ్యునరేషన్ అంటే.. ?

బిగ్ బాస్ హోస్ట్ చేసినందుకు సమంత ఎంత తీసుకుంటుందంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -