బాబు నంద్యాల ఉప ఎన్నిక టికెట్టు స‌ర్వేలో ఆస‌క్తిక‌ర ఫ‌లితాలు

Chandrababu Shock to Bhuma Akhila Priya

నంద్యాల ఉప ఎన్నిక వ్య‌వ‌హారం ఫైన‌ల్‌కు చేరింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.అయితే ఈ ఎన్నిక‌ను బాబు,జ‌గ‌న్‌లు అత్యంత ప్ర‌తీ ష్టాత్మకంగా తీసుకుంటున్నారు. టీడీపీ ఏక‌గ్రీవంవైపు చూస్తుంటె..వైసీపీ పోటీచేసి ఎన్నిక‌లో గెల‌వాల‌ని ప‌ట్టువ‌ల‌తో ఉన్నారు.

నంద్యాలలో తమ పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఈ సర్వేలో శిల్పా మోహన్ రెడ్డికి, భూమా కుటుంబానికి దాదాపు సమానంగా ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు శాంపిల్స్ తీసుకోవాలని నిర్ణయించారు.

{loadmodule mod_custom,GA1}

ముందునుంచి టీడీపీలో టెకెట్టుపై భూమా,అఖిల వ‌ర్గాల మ‌ద్య తీవ్ర పోటీ నెల‌కొన్న సంగ‌తి తెలిసందే.అయితే ఇద్ద‌రిలో ఎవ‌ర‌కి సీటును కేటాయించాలో బాబు డైల‌మాలో ప‌డ్డారు.భూమా కుటుంబానికి కేటాయిస్తే …శిల్పా మోహ‌న్‌రెడ్డి స్వ‌తంత్రంగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో చంద్ర‌బాబు అచుతూచి వ్వ‌వ‌హ‌రిస్తున్నారు.అయితే ఎవ‌రికి కేటాయించాలో సొంతంగా మ‌రో సారి స‌ర్వేలో నిర్వ‌హించారు.స‌ర్వేలో మాత్రం ఆశ్చ‌ర్య‌క‌ర ప‌లితాలు వ‌చ్చాయి.
మొత్తానికి అభ్యర్థి ఎంపిక చంద్రబాబుకు ఇబ్బందికరంగానే మారింది. సర్వేలో ఇరువురు నేతలకు సమానంగా ఫలితాలు రావడంతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA2}

ఇక, టిడిపిలో శిల్పా మోహన్ రెడ్డి, అఖిల సోదరుడు బ్రహ్మానంద రెడ్డి రేసులో ఉన్నారు. వీరి ఇరువురిపై చంద్రబాబు సర్వే చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటున్న చంద్రబాబు చివరకు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.భూమా పార్టీ మారినా ఇంకా కొంత కేడర్ వైసిపితోనే ఉన్నట్లు గుర్తించారు. ఇది భూమా అఖిల‌ప్రియ వ‌ర్గానికి ఇది ఇబ్బంది క‌ర విష‌య‌మే.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

{youtube}Ho3L7c58iDs{/youtube}