Sunday, April 28, 2024
- Advertisement -

సొంత కూతురిపై రేప్ చేసిన కసాయి తండ్రి

- Advertisement -
father sexual harassment on own daughter

హైద‌రాబాద్‌లో స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే ఓ దారుణ సంఘ‌ట‌న జ‌రిగింది. వ‌రుస‌లు, సంప్ర‌దాయాల‌కు తిలోద‌కాలు ఇచ్చిన ఓ తండ్రి త‌న క‌న్న కుమార్తెతోనే వ్య‌భిచారం చేశాడు. ఒక‌టి కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఏడాది పాటు కన్న కూతిరిపైనే అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు ఆ కసాయి తండ్రి. దాంతో అ యువతి గర్భం దాల్చింది.

ఈ విష‌యంపై ఆ ఇంటి యజ‌మాని ఆరా తీయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో పాటు పోలీసుల‌కే చేరింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆరా తీయగా.. దిమ్మ‌తిరిగే విష‌యం తెలిసింది. పదేళ్ల క్రితం ఒరిస్సాకు చెందిన ఒక కుటుంబం హైదరాబాద్ కు వలస వచ్చింది. వారికి ఇద్దరు కుమార్తెల సంతానం. వీరంతా కలిసి ఒక పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తండ్రి కన్ను కూతిరిపైనే పడింది. ఈ విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఈ విషయాన్ని ఎవరు బయపపెట్టలేదు. కూతురు గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడింది.

Related

  1. సెల‌బ్రిటీ రేప్‌ చేసిన అభిమాని!
  2. హవ్వ : రేప్ డ్రామా ఆడి జైల్లో పెట్టించింది ..
  3. సొంత భర్త ని రేప్ చేసిన భార్య!
  4. ఫేస్‌బుక్‌ లో పరిచమైయిన అమ్మాయిని రేప్ చేశాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -