Friday, May 3, 2024
- Advertisement -

టీడీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్ సత్తా ఏంటో చెప్పిన జలీల్ ఖాన్

- Advertisement -
jalil khan sensastional coments on jagan

జ‌లీల్‌ఖాన్ ఈపేరు తెల‌యిని వారుండ‌రు. విజ‌య‌వాడ వెస్ట్ నుంచి వైసీపీ త‌రుపున పోటీ చేసి గెలిచి టీడీపీలోకి పార్టీ పిరాయించిన నేత‌. మంత్రి ప‌ద‌వి ఆశ‌తో టీడీపీలోకి జంప్ అయ్యి చివ‌రిక మొండి చెయ్యే మిగిలింది. బీకాంలో ఫిజిక్స్ చ‌దివాన‌ని ఒ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వూద్వారా అయ‌న పాపుల‌ర్ అయ్యారు.అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌నంటే  ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు …ఆ ఒక్క మాట‌తో సోషియ‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యారు.

ఏనాయ‌కుడైనా పార్టీ మారుతున్నాడంటే ఏదో ఒక‌టి ఆశించ‌నిదే వెల్ల‌డు. అది మంత్రి ప‌ద‌వి కావ‌చ్చు ఇంకొక‌టి ఏదైనా కావ‌చ్చు. మ‌న జ‌లీల్ ఖాన్‌కూడా మంత్రి ప‌ద‌వి  ఆశ‌తో టీడీపీలోకి పార్టీ పిరాయించాడు. ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి నియేజ‌క వ‌ర్గ ప్రజలు గెలిపిత‌స్తే వారి న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేశారు. మైనారిటీ  వ‌ర్గంనుంచి త‌న‌కు మంత్రి ప‌ద‌వి గ్యారంటీ పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని బాబు పెద్ద‌దెబ్బే కొట్టాడు. దాంతో జ‌లీల్ ఖాన్‌కు దిమ్మ‌తిరింగింది. వైసీపీనుంచి వ‌చ్చిన న‌లుగురికి మంత్రి ప‌ద‌వులిచ్చిన బాబు  జ‌లీల్‌ఖాన్‌కు మొండి చేయి చూపాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోన‌య్యారు.

ఇక త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై త‌న అనుచ‌రుల‌తో స‌మావేశాలు పెట్టి మ‌రీ త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. మ‌ల్లీ ఓచాల్‌కు ఇచ్చిన ఇంట‌ర్యూలో జ‌గ‌న్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ కాంగ్రెస్‌పార్టీలోనే ఉండి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాద‌ని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. దీన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు ఒక్క మాట‌లో  జ‌గ‌న్ త‌న స‌త్తా ఏపాటిదో  జ‌లీల్ చ‌ప్పేశారు.ఈరాన‌పంగానే వైసీపీని వీడాల్సి వ‌చ్చింద‌న్నారు. బెజ‌వాడ టీడీపీ ఎమ్మెల్యేతో త‌న‌కున్న వైరంపై స్పందించేందుకు నిరాక‌రించారు.

వైసీపీనుంచి గెలిచి టీడీపీలోకి వెల్లిన త‌ర్వాత తాను రాజీనామాచేసేందుకు సిద్దంగా ఉన్నాన్నారు. త‌న సొంత బ‌లంతోనేఉప ఎన్నిక‌లో గెలుస్తాన‌ని లేఉంటే చెప్పుల దండ‌లు మెడ‌లో వేసుకొని ఊరేగుతాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. జ‌గ‌న్ కాంగ్ర‌స్‌లోనే ఉంటే రాస్ట్రం విడిపోయేది  కాద‌న్న ఒక్క‌మాట చాలు జ‌గ‌న్ అంటే  ఒశ‌క్తి అని…మ‌రి జ‌లీల్‌ఖాన్‌కు తెలిసినంత‌లో కొంచెమైనా  టీడీపీ అధినేత ..తెలుగు తమ్ముల్లు తెల‌సుకుంటే మంచిది. 

Related

  1. ఒంట‌రి పోర‌న్న‌ ప‌వ‌ణ్ మాట‌లు ఉత్తిత్తేనా టీడీపీ స్కెచ్‌లో భాగ‌మేనా
  2. త్వ‌ర‌లోజ‌గ‌న్‌తో శిల్పామోహ‌న్‌రెడ్డి భేటీ
  3. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గొప్పతనం.. వైఎస్ ఫ్యాన్సే కాదు.. టీడీపీ ఫ్యాన్స్ కూడా మొక్కడం ఖాయం
  4. ఈ – వ్యాలెట్ సంస్థ‌ల‌కు ఆర్‌బీఐ బ్రేక్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -