Sunday, May 19, 2024
- Advertisement -

కెమెరాకి కంటికి చిక్కిన జయలలిత ‘ఆత్మ’!

- Advertisement -
jayalalithaa ghost spotted video viral

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఎలా మరణించింది? అనేది ఇప్పటికే మిస్టరీయే. జయలలిత మరణంపై ఒక్క తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఈ అనుమానాలు గురించే పట్టించుకునేవారు లేకుండా పోయింది. అమ్మ’ మరణం తర్వాత కూడా తమిళనాడులో అదే స్థాయిలో నాటకీయ పరిణామాలు ఏర్పడడం విశేషం.

ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.. ఆ వివరాలు.. పోయెస్ గార్డెన్ లో ‘అమ్మ’ ఆత్మ తిరుగుతోందంటూ… మీడియాలో ఓ సంచలన వార్తగా మారింది. అయితే ఈ సారి ఏకంగా ఓ వీడియో వైరల్ గా మారింది. అమ్మ ఆకారంలో గాల్లోంచి వస్తూ ఉన్న అపోలో ఆసుపత్రి పార్కింగ్ ప్రదేశంలో ప్రత్యక్షమైందని ఈ వీడియో సారాంశం. ఇది ఖచ్చితంగా అమ్మ ఆత్మేనని చెప్పే విధంగా అమ్మ ధరించిన గ్రీన్ కలర్ శారీని చూపిస్తున్నారు.

అయితే వెబ్ వరల్డ్ లో ఇలాంటి వీడియో సృష్టికర్తలకు కొదవలేదన్న విషయం టెక్ ప్రియులకు తెలిసిందే. ఈ వీడియో చూసిన వారు ఎవరికి నచ్చినట్లు వారు స్పందిస్తున్నారు. శశికళపై రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చిందని కొందరు అంటుంటే, కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిందని మరికొందరు.. ఉలా సోషల్ మీడియాల వేడుకగా హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోని మీరూ కూడా ఓ లుక్కేయండి.

{youtube}9gSDa8oTgIQ{/youtube}

Related

  1. శశికళ చేతికే aidmk పగ్గాలు .. ఆమె కాబోయే జయలలిత !
  2. జయలలిత మరణం వెనక సీక్రెట్స్ ఇవే!
  3. జయలలిత ఆసుప‌త్రి బిల్లు ఎంతంటే?
  4. జయలలిత తరవాత నేనే .. ఈ అమ్మాయి ఎవరు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -