Saturday, May 18, 2024
- Advertisement -

ఆ హీరోయిన్ ని ఎవరూ హత్య చెయ్యలేదు, ఆమె చనిపోయింది

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ జియాఖన్ ది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణం లో ఇన్నాళ్ళూ జరిగిన దర్యాప్తు ఒక కొలిక్కి ఒచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకూ నిందితుడు గా ఉన్న సూరజ్ పంచోలి ఈ దెబ్బతో బయట పడ్డాడు. తమకి ఆ సూరజ్ ని కాపాడాల్సిన పనిలేదు అని అడిషనల్ సోలిసిటరాల్ జెనెరల్ అనిల్ సింగ్ కామెంట్ చెయ్యడం గమనార్హం.

ఈ కేసులో ఇప్పటి వరకూ సూరజ్ మీద ఉన్న అనుమానాలు ఈ తీర్పుతో తొలిగాయి. ఈ మేరకు జస్టిస్ ప్రకాశ్ నాయక్, జస్టిస్ నరేశ్ పాటిల్ తో కూడిన డివిజన్ బెంచ్‌కు స్పష్టం చేశారు. జియాఖాన్ తల్లి చేస్తోన్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని ఆయన తెలిపారు. వాద ప్రతివాదనల అనంతరం విచారణను ఆగస్టు 23కు వాయిదా పడింది.

Related

  1. చంపితే చంపుకోండి అంటున్న బూతు సినిమాల హీరోయిన్
  2. డబ్బుల కోసం మహేష్ బాబు ని ఒదులుకోలేదు – హీరోయిన్
  3. నానీ హీరోయిన్ ఆ వీడియో బయటకొచ్చింది
  4. మొన్నే డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ , మొగుడితో గొడవలు

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -