Monday, May 20, 2024
- Advertisement -

సుకుమార్ పేరు కొడుక్కి పెట్టుకున్నాడు

- Advertisement -

ఐదు సంవత్సరాల క్రితం ఇండస్ట్రీ లోకి వచ్చిన ధనరాజ్ అప్పుడు అనామకుడు. ఇప్పుడు అందరికీ సుపరిచితుడు. చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం తో నాలుగు వందల రూపాయలు చేత్తో పట్టుకుని తాడేపల్లిగూడెం నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చాను అని చెబుతున్న హీరో ధనరాజ్ తనకి సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నాడు.

మొదటి ఛాన్స్ తనకి జై సినిమాతో వచ్చినా జగడం మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ జగడం సినిమా టైం లో సుకుమార్ తో పటు హీరో రాం కూడా అతనికి బాగా సహాయం చేసారట .  ”వాళ్లిద్దరి సాయం లైఫ్ లోనే ఎప్పటికీ మరచిపోలేను. అందుకే నా కొడుక్కి సుక్ రామ్ అని పేరుపెట్టా” అంటున్నాడు ధనరాజ్.

Related

  1. బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తా అంటున్న సుందర్!
  2. ఎన్టీఆర్, పవన్ రికార్డులను బ్రేక్ చేసింది ఎవరో తెలుసా?
  3. పవన్ రికార్డ్ ను బ్రేక్ చేయలేకపోయిన మహేష్!
  4. ‘బాహుబలి’ ’ రికార్డ్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -