Tuesday, May 21, 2024
- Advertisement -

మొన్నే డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ , మొగుడితో గొడవలు

- Advertisement -

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న హీరోయిన్ జీవితం లో ఇప్పుడు తలనొప్పులు స్టార్ట్ అయ్యాయి అని తెలుస్తోంది. ప్రేమించి డైరెక్టర్ విజయ్ ని పెళ్లి చేసుకున్న అమలా పాల్ ఇప్పుడు ప్రేమ పేరుతో అనవసరంగా కెరీర్ ని త్యాగం చేసి మరీ పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటోంది అట.

రామ్ చరణ్ తో నాయక్ సినిమాలో నటించిన ఈమె ఆ సినిమా ద్వారా తెలుగు వారికి సుపరిచితం. ఈ సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆమెకి తెలుగులో పెద్ద ఆఫర్స్ రాలేదు.

పెళ్లి జరిగిన మొదట్లో అంతా బాగానే ఉందట. వారిద్దరూ విదేశీ టూర్ లూ హడావిడి అంటూ బాగానే కలియ తిరిగారు కానీ మళ్ళీ సినిమా వారిద్దరి జీవితం లో ఇబ్బందికర మలుపు తిప్పింది అంటున్నారు.

Related

  1. ‘బూతు’ వివాదంలో హీరోయిన్ అనుకృతి!
  2. నానీ హీరోయిన్ ఆ వీడియో బయటకొచ్చింది
  3. డబ్బుల కోసం మహేష్ బాబు ని ఒదులుకోలేదు – హీరోయిన్
  4. హీరోయిన్ ని ఘోరంగా తిట్టిన నిర్మాత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -