వీరాభిమాని కోసం కన్నీళ్లు పెట్టిన పవర్ స్టార్!

కర్ణటకలో పవన్ వీరాభిమానికి మరో హీరో అభిమానికి జరిగిన గొడవలో పవన్ వీరాభిమానిని మరో హీరో అభిమాని పొడిచి చంపాడు. పవన్ వీరభిమానికి పేరు వినోద్.

వినోద్ ని ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో తుది శ్వాస విడిచాడు. పవన్ కు వినోద్ రాయల్ అనే వ్యక్తి వీరాభిమాని, అలాగే జనసేన రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత అందులో కూడా చాలా చురుకుగా పాల్గొనేవాడు వినోద్. తన అభిమాని చనిపోయాడు అనే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతికి గురయ్యారు.

అంతే కాకుండా అభిమాని చూడటానికి అలాగే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి హుటాహుటిన తిరుపతి బయలుదేరి వెళ్లి ఆ అభిమాని కుటుంబాన్ని ఓదార్చారు. ఆ కుటుంబ సభ్యుల రోదన వింటే మనకు భాద కలుగుతుంది. ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ కొంత ఆర్దిక సహాయం కూడా చేసినట్లు తెలుస్తోంది.

{youtube}v=OMHZUNIYjPU{/youtube}

{youtube}v=xdUPeB-YrHs{/youtube}

Related

  1. ఆ పాప పవన్ కళ్యాణ్ కూతురేనా ?
  2. పవన్ మనసు ఎంతమంచిదో తెలుసా?
  3. వీరాభిమాని కోసం పవన్ వెళుతున్నాడు!
  4. పవన్ కొడుకు ఆ సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడు!