Sunday, April 28, 2024
- Advertisement -

అయ్యో నిహారిక.. మళ్లీ అదే పనా?

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కుతురు నిహారిక యాంకరింగ్ గా కెరీర్ స్టార్ట్ చేసి యూట్యూబ్ లో ముద్ద పప్పు ఆవకాయ అనే వెబ్ సీరిస్ తో సంచలనం సృష్టించిది. ఆ సీరిస్ బాగా హిట్ అవ్వడంతో నిహారికకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఒక మనసు.

ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడటంతో తన రెండో సినిమా తో సూపర్ హిట్ కొట్టాలి అని అనుకుంది. అయితే నిహారిక ఓ దెయ్యం సినిమాలో నటిస్తోంది అని అలాగే ఇటివలే పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టిన హీరో విజయ్ తో కూడా నటించాలి అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇవ్వన్ని రూమర్స్ అని తెలపోయింది.

నిహారిక కు తగ్గ స్టోరీలు దొరకకపోవడంతో ఏం చేయాలో అర్ధంకాక మళ్లీ తిరిగి యూట్యూబ్ లో కొత్త వెబ్ సీరిస్ స్టార్ట్ చేయాలి అనుకుంటోందట. మరి ముద్ద పప్పు ఆవకాయ అనే సిరీస్ లాగే ఈ కొత్త సీరిస్ కూడా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

Related

  1. వామ్మో…నిహారిక ఇలా కూడా చేస్తుందా?
  2. ఒక మనసు దెబ్బ గట్టిగానే తగిలింది నిహారికకు!
  3. చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్ – నిహారిక
  4. నిహారిక ఎప్పుడు తెలుసుకొంటుందో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -