Friday, May 3, 2024
- Advertisement -

వారిద్ద‌రి దూకుడు భ‌విష్య‌త్తులో వైసీపీకి ఇబ్బందిగా మారుతుందా….?

- Advertisement -
RK Roja and Chevireddy Bhaskar Reddy Is plus or minus to YSRCP in 2019 election..?

వైసీపీలో ఇద్దురు ప్ర‌జాప్ర‌తినిధులు ఎక్క‌డ‌లేని దూకుడు ప్ర‌ద‌ర్విస్తుంటారు.పార్టీనిగాని,జ‌గ‌న్‌నుగాని అధికార‌పార్టీ ఏమ‌న్న అంటె చాలు వారిమీద‌ర‌కు ఎదురు దాడిచేయ‌డంలో ఇద్ద‌రూ దిట్టే.వారిద్ద‌రు ఏంమాట్లాడినా అది వివాదాస్ప‌దంగా మారుతోంది.భ‌విష్య‌త్తులో ఇది జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మారె ప‌రిస్తితులు క‌నిపిస్తున్నాయి.

అధికార పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేయ‌చ్చుగాని ఉద్యోగుల‌పై అచితూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.వారిద్ద‌రు మ‌హిళా ఫైర్‌బ్రాండ్ రోజా,మ‌రొక‌రు చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి.తెలుగుదేశం పార్టీపైనే కాకుండా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వారు విసిరే వాగ్బాణాలు ముళ్లుల్లా గుచ్చుకుంటాయి.

{loadmodule mod_custom,GA1}

ఇద్ద‌రు కూడా సీఎం సొంత జిల్లా చిత్తూరు కావ‌డంతో …ఏరికోరి వారు వివాదాలను కొని తెచ్చుకుంటారనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులను వెంటాడి తరిమి కొడతామని హెచ్చరించిన భాస్కర్‌రెడ్డి, తాజా వివాదానికి కేంద్ర బిందువయ్యారు. ఆయనపై ప్రభుత్వోద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు.ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉద్యోగులు కీల‌క పాత్ర‌పోషిస్తారు.
న‌గ‌రి శాస‌న స‌భ్యురాలు రోజా మాట్లాడే మాట‌లు అదికార‌పార్టీపై బాణాల్లా గుచ్చుకుంటాయి.ఆమె పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవ్యాఖ్యలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. అసెంబ్లీలో ఈమె వ్యాఖ్య లు హావభావాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆ వివాదం ఆమెను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. ఏడాదిన్నర పాటు రోజా అసెంబ్లీకి దూరంగా ఉన్నారు.
ఇక చెవిరెడ్డి భాస‌క్ర్‌రెడ్డికూడా ఉద్యోగుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి వారి ఆగ్ర‌హానికి గుర‌య్యారు.అయినా వెనక్కి తగ్గకుండా తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తన మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.

{loadmodule mod_custom,GA2}

రోజా,చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి వ్యాఖ్య‌లు ఇప్పుడు జ‌గ‌న్‌కు ఇబ్బందులు క‌లుగ చేసె విదంగా ఉన్నాయ‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.ది ఎంత వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడుతుందనేది తేల్చలేని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించడం మామూలే కాని ఉద్యోగుల మీద కాస్త అచుతీచి మాట్లాడిల్సిన అవ‌స‌రంఉంది.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}lUR0W5r9QTQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -