అనసూయ బార్ లో ఏం చేసిందంటే?

Anasuya and Rakul Masti in a bar

జబర్ధస్త్ షోతో బాగా పాపులర్ అయిన అనసూయ ఇతర టీవీ షోలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఇంతకి అనసూయ బార్ లో ఏం చేస్తోందో తెలుసుకోవాలంటే.. అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. మాములుగా బార్ ఫుల్లుగా మందు తాగడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ హాట్ భామ అనసూయ బార్ లో మత్తెక్కించే ఇంటర్వ్యూ ని చేసింది.

మందు తాగితే మత్తు ఎక్కుతుంది, కాకపోతే ఇక్కడ మందు తాగకుండానే ఇద్దరు హాట్ భామలను చూస్తూ మత్తెక్కి పోవడం ఖాయం. అయిన ఇంటర్వ్యూ చేయడానికి  వేరే ప్లేస్ లేనట్టు బార్ లో ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించింది హాట్ యాంకర్ అనసూయ. ఇంతకీ అనసూయ ఇంటర్వ్యూ చేసింది ఎవరినో తెలుసా… ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ని.

నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమాలంటే సమంత, కాజల్ పేర్లు మాత్రమే వినిపించేవి కానీ ఇప్పుడు హాట్ భామ రకుల్ ఆ ప్లేస్ ని కొట్టేసింది. ఇక రకుల్ ప్రస్తుతం రామ్ చరణ్ సూరేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న ధృవ సినిమాలో నటిస్తోంది. సో మొత్తానికి అనసూయ బార్ లో రకుల్ ను ఇంటర్వ్యూ చేసి సంచలనం రేపింది.

 {youtube}jZ9jW2s50Ag{/youtube}

Related

  1. యాంకర్ అనసూయ లవ్ స్టోరి ఇదే..!
  2. అనసూయతో డేటింగ్ కి వెళ్తారా ?
  3. అనసూయని కొట్టబోయిన ఆలీ!
  4. ర‌ష్మీ, అన‌సూయ‌ తో బ్ర‌హ్మీ రొమాన్స్ !