Thursday, May 16, 2024
- Advertisement -

అనసూయతో డేటింగ్ కి వెళ్తారా ?

- Advertisement -

బుల్లితెర షో లతో చాలా ఫాపులర్ అయ్యింది యాంక‌ర్‌ అన‌సూయ. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయిన హాట్ హాట్‌గా ప్రోగ్రాంలు చేస్తుందంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. అన‌సూయ డేటింగ్ చేస్తుంద‌ట‌.. అన‌సూయ డేటింగ్ అనుకుంటున్నారా.. మీరు అనుకున్నది నిజమే… అన‌సూయ చేయ‌బోయే ప్రోగ్రాం పేరు. ”ఏ డేట్ విత్ అనసూయ” అనే ప్రోగ్రాం చేయబోతుంది.

ఇప్పుడున్న యాంకర్లలో హాటెస్ట్ ఎవరు అంటే అనసూయ అనే చెప్పోచ్చు. అందుకే చాలా ప్రోగ్రామ్ లను హోస్ట్ చేస్తూ చిన్నస్ర్కీన్ ను ఏలేస్తోంది. బుల్లితెర మీద మాత్రం కొత్త కొత్త ప్రోగ్రాంలతో, కొత్త కొత్త డ్ర‌స్‌ల‌తో, త‌న డాన్స్‌ల‌తో షాకిస్తూ కుర్ర‌కారును ఆక‌ట్టుకుంటోంది. అటువంటి హాటెస్ట్ ప్రోగ్రామే ఈ డేటింగ్ కార్యక్రమం కూడా.

ఓ న్యూస్ ఛానల్ లో రానున్న ఈ ప్రోగ్రామ్ ప్రోమోలో మాత్రం అనసూయ టాప్ తెలుగు స్టార్లు అందరినీ ఊహించుకుంటూ ఉంటుంది. అయితే అనసూయ డేటింగ్ అనగానే చాలామంది ఉత్సాహం చూపిస్తారు కాబట్టి ప్రోగ్రామ్ కు మాంచి రేటింగ్ వ‌స్తుంద‌నడంలో ఎటువంటి సందేహం లేదు. ఖ‌చ్చితంగా ప్రోగ్రాం మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు. ఇంట్రెస్టింగ్ ప్రోగ్రాంలతో ఒక వైపు…  హాట్ హాట్ ఫొటో షూట్లతో మరో వైపు కుర్ర‌కారును ఆక‌ట్టుకుంటూ దూసుకుపోతోంది అనసూయ.

{youtube}v=fUNoFiML_9I{/youtube}

Related

  1. యాంక‌ర్‌తో టాలీవుడ్ హీరో ప్రేమాయ‌ణం!
  2. స్టార్ డైరెక్టర్ తో రాత్రంతా గడిపిన హాట్ యాంకర్!
  3. ఈ బ్యూటీ ఇప్పుడు హాట్ టాపిక్!
  4. మరొక హాట్ డర్టీ పిక్చర్ తో రాబోతోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -