Friday, May 17, 2024
- Advertisement -

ర‌ష్మీ, అన‌సూయ‌ తో బ్ర‌హ్మీ రొమాన్స్ !

- Advertisement -
anusuya rashmi romance with brammi

తెలుగులో టాప్ హీరోలతో సమానంగా.. స్టార్‌ స్టేటస్‌ అనుభవించిన నటుడు బ్రహ్మానందం. బ్రహ్మీ మీదే నడిచి సూపర్ హిట్స్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే బ్రహ్మానందానికి ఇటివలే అవకాశాలు కాస్త తగ్గాయనే చెప్పాలి.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్ సినిమాల నుంచి నేటి త‌రం యంగ్ హీరోల సినిమాల వరకు అంద‌రి చిత్రాల్లో త‌న‌దైన స్టైల్లో కామెడీ పండిస్తూ వ‌స్తోన్న బ్ర‌హ్మీ.. ఇత‌ర క‌మెడియ‌న్ల దెబ్బ‌తో కాస్త వెనుకపడ్డారు. బ్రహ్మానందం అన్ని చిత్రాల్లోను ఒకే టైప్ క్యారెక్ట‌ర్ చేయడంతో బ్ర‌హ్మీ కామెడీ పై విమర్శలు వచ్చాయి. అయిన బ్రహ్మానందానికి ఉన్న ఇమేజ్‌ మాత్రం తగ్గలేదు. గ‌తంలో ఒక‌టి రెండు సినిమాల్లో హీరోగా క‌నిపించిన బ్ర‌హ్మానందం ఇప్పుడు ఓ సినిమాలో మ‌ళ్లీ హీరోగా న‌టించ‌నున్నాడ‌న్న వార్త‌లు షాక్ ఇస్తున్నాయి.

సెన్సేషనల్‌ న్యూస్‌ ఏంటంటే ‘జబర్దస్త్‌’ భామలు ర‌ష్మీ, అనసూయ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారట‌. మరో విశేషమేమిటంటే ఈ సినిమాకు దర్శకత్వం వహించేది కూడా బ్రహ్మానందమేనట. మరి ఈ కాంబినేష‌న్ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో…ఆన్ స్క్రీన్‌పై బ్ర‌హ్మీ-అన‌సూయ‌-ర‌ష్మీ రొమాన్స్ ఏ రేంజులో ఉంటుందో చూడాలి.

{youtube}8LUwO_ZoxGE{/youtube}

Related

  1. సుధీర్‌తో ఎఫైర్‌ గురించి ర‌ష్మీ ఏమంటుందంటే?
  2. సుధీర్‌కు దిమ్మతిరిగే వార్నింగ్‌ ఇచ్చిన ర‌ష్మీ !
  3. సిద్ధార్థ్ వ్యవహారం గురించి నిజాలు చెప్పిన సమంత!
  4. హీరోయిన్ పై అత్యాచారం చేసిన డైరెక్టర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -