అనసూయని కొట్టబోయిన ఆలీ!

హట్ జబర్ధస్త్ యాంకర్ అనసూయని కమెడియన్ ఆలీ తిట్టడట. తిట్టడమే కాకుండా నీకు అసలు యాక్టింగ్ కూడా రాదు అని చెంప పై కొట్టబోయడట. దాంతో హాట్ భామ అనసూయ అవమానానికి గురైందట. అలాగే అనసూయ తో పాటు కమెడియన్ రఘు కి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చాడట.

అయితే ఇక్కడ ఆలీ రియల్ లైఫ్‌ లో తిట్టలేదు లేండి రీల్ లైఫ్‌ లో ఇదంత జరిగింది. ”సినిమా అవార్డ్స్ ” కోసం అనసూయ , ఆలీ , రఘు చేసిన సాగర సంగమం చిత్రానికి స్పూఫ్ ఇదంత జరిగింది. అనసూయ మహానటి అన్నట్లుగా బిల్డప్ ఇస్తారు దాని కోసం ప్రెస్ మీట్ కూడా పెడతారు.

అయితే అందరూ అనసూయని పొగుడుతూ రాస్తే (సాగర సంగమంలో  కమల్ హాసన్ ని పోలిన పాత్రలో) ఆలీ (బాలు ) మాత్రం అనసూయని పరమ చెత్త నటి అంటూ పేపర్ లో రాస్తాడు. అంతేకాదు కొట్టబోతాడు కూడా . అయితే ఈ ఎపిసోడ్ అంతా నవ్వులు పూయించడానికి మాత్రమే.

Related

  1. కుర్రకారుని రెచ్చగొడుతున్న అనసూయ!
  2. అనసూయ వింత ప్రవర్తనకు షాక్ అయ్యారు
  3. పవన్ గురించి ఆలీ ఏం అన్నాడంటే?
  4. ఆలీ కి స్టేజీ మీద వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ ?