Tuesday, April 30, 2024
- Advertisement -

కాజ‌ల్‌కు ప‌దే ప‌దే పోర్న్ వీడియోలు పంపుతున్న టాప్ హీరో!

- Advertisement -
star hero sending porn videos to kajal agarwal

కాజల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒక్కరు. తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరు 150వ సినిమలో నటిస్తోంది. అయితే ఈ అందాల సుంద‌రికి ఓ స్టార్ హీరో మ‌ధ్య ఇప్పుడు పోర్న్ వీడియోల వ్య‌వ‌హారం పెద్ద ర‌చ్చ ర‌చ్చ‌గా మారిన‌ట్టు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఓ స్టార్ హీరో ఇటీవ‌ల కాజ‌ల్‌కు ప‌దే ప‌దే త‌న మొబైల్ ద్వారా పోర్న్ వీడియోలు పంపుతున్నాడ‌ట‌.

ఇదే విషయంపై ఆ హీరోకి కాజల్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట. అయినా ఆ హీరో మాత్రం త‌న వ్య‌వ‌హార శైలీని అస్స‌లు మార్చుకోలేద‌ని తెలుస్తోంది. స‌ద‌రు ఇప్ప‌టికే అస‌భ్య‌క‌ర మెసేజ్‌లు పంపిన వ్య‌వ‌హారంలో మ‌రో క్రేజీ హీరోయిన్ స‌మంతతో సైతం చీవాట్లు తిన్నాడ‌ట‌. ఇక కాజల్ కు ఈ పోర్న్ వీడియోలు పంపుతుండ‌డం కూడా అత‌డి భార్య‌కు కూడా తెలిసింద‌ట‌. స‌మంత స‌ద‌రు హీరోను తిట్టి వ‌దిలేస్తే కాజ‌ల్ మాత్రం అత‌డు త‌న‌కు పంపిన వీడియోల ఆధారంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యింద‌ట‌.

ఈ సంగతి తెలుసుకున్న ఆ స్టార్ హీరో భార్య కాజల్ను రిక్వెస్ట్ చేసి.. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని స‌ర్దిచెప్పుకుంద‌ట‌. దీంతో కాజల్ పోలీసులకు ఫిర్యాదు చేయాల‌న్న త‌న నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకుందట. అలాగే ఆ హీరో పంపిన పోర్న్ వీడియోల‌ను త‌న ఫోన్ నుంచి తొల‌గించింద‌ట‌. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారింది. అయితే ఆ హీరో ఎవరా అని టాలీవుడ్ లో ఓ హీరో పేరు పై పెద్ద రచ్చరచ్చ నడుస్తోంది.

Related

  1. కాజల్ పెళ్లి చేస్కోదట
  2. ఇదిగో.. చిరుతో కాజల్ మాట్లడుతోంది!
  3. సమంత తిట్టింది కాజల్ నేనా..!
  4. కాజల్ ముద్దు గోల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -