Tuesday, April 30, 2024
- Advertisement -

హమ్మయ్య నాకు నెగిటీవ్ వచ్చింది : అనీల్ రావిపూడి

- Advertisement -

ఈ మద్య టాలీవుడ్ లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైన్పటి నుంచి సెలబ్రెటీలు వరుసగా కరోనా భారిన పడుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్, దిల్ రాజు, అల్లు అరవింద్, కళ్యాణ్ దేవ్ సహా చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీస్ కరోనా బారిన పడి కోలుకుంటుండగా తాజాగా అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ఇక వరుస విజయాలతో తనదైన మార్క్ చాటుకున్న అనీల్ రావిపూడి ఇటీవల కరోనా భారిన పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఈ యువ దర్శకుడు కరోనా నుంచి కోలుకున్నారు. తనకు తాజా వైద్య పరీక్షలో కరోనా నెగెటివ్ వచ్చిందని అనిల్ వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇవాళ తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని అనిల్ వివరించారు. తాను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. అందరూ కరోనా ని కట్టడి చేయడానికి ప్రభుత్వం సూచించే నియమాలు పాటించాలని.. మాస్క్, సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని కోరారు.

మెగా హీరో రామ్ చరణ్ వదులుకున్న హిట్ సినిమాలు ఏంటో తెలుసా?

ఆ బిగ్ బాస్ ‘కంటెస్టెంట్’పై ఫైర్ అవుతున్న నెటిజన్లు.. కారణం?

ఒకటి కాబోతున్న దీప్తి సునయన, షణ్ముఖ్.. పెళ్లి ఎప్పుడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -