Saturday, April 20, 2024
- Advertisement -

ఒకటి కాబోతున్న దీప్తి సునయన, షణ్ముఖ్.. పెళ్లి ఎప్పుడంటే?

- Advertisement -

దీప్తి సునయన, షణ్ముఖ జశ్వంత్ ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దీప్తి సునయన సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలను చేస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంది. అదేవిధంగా బిగ్ బాస్ షో ద్వారా దీప్తి సునయన మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక యూట్యూబ్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న షణ్ముఖ జశ్వంత్ వీడియోలను తీస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అదేవిధంగా ప్రేమకు సంబంధించిన వెబ్ సిరీస్ లో నటించి షణ్ముఖ బాగా పాపులర్ అయ్యాడు.

షణ్ముఖ్, దీప్తి సునైనాతో కలిసి తీసిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉంది అంటూ నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. అదేవిధంగా బయట కూడా వీళ్ళు రిలేషన్ చూస్తే వారికున్న అనుమానం మరింత బలపడుతుంది.ఇక వీరిద్దరి రిలేషన్ గురించి వారు మాట్లాడుతూ..మేము ఆఫ్ స్క్రీన్ కపుల్స్ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో వీరి విషయం అందరినీ ఆలోచింపజేశాయి.

ఈ క్రమంలోనే ఓ వెబ్ సిరీస్ నటుడు సూర్య స్వామి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్, పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. దీంతో సూర్య అందులో తప్పేముంది మరో రెండేళ్లలో వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ చెప్పడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయం గురించి ఈ జంట ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

అచ్చం బేబమ్మ పోలికలతో ఉన్న ఈ అమ్మాయ్ ఎవరో తెలుసా?

అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -