బయట పడ్డ.. సినీతారల కొత్త వ్యవహారాలు

Singer Suchitra Reveals Private Party Pics Dhanush Other Tamil Celebs

గాయని సుచిత్ర  కోలీవుడ్ లో మరోసారి దుమారం సృష్టించింది. ధనుష్, హన్సిక, అనిరుధ్ రవిచంద్రన్, అండ్రియా జెర్మియా, దివ్యదర్శినికి సంబంధించిన ప్రైవేట్ పార్టీ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అయితే కారణం తెలియదు కానీ శుక్రవారం రోజే వాటిని తొలగించింది. అంతేకాకుండా తన అకౌంట్‌ను ప్రైవేట్ స్టేటస్‌కు మార్చుకొన్నది.

అత్యంత సన్నిహితంగా ఉన్న స్టార్ హీరో, హీరోయిన్ల ఫోటోలు సెన్సెషనల్‌గా మారాయి. ఇటీవల కాలంలో ధనుష్, రేడియో జాకీ ఆర్జే బాలాజీ, సింగర్ చిన్మయి, విజయ్ టీవీ యాంకర్ దివ్యదర్శినిని టార్గెట్‌గా చేసుకొని సుచిత్ర ట్వీట్లు చేయడం సంచలనం రేపుతున్నది. అయితే ధనుష్, హన్సిక ఇతర సినీ ప్రముఖుల సీక్రెట్ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన వెంటనే తన అకౌంట్ హ్యాక్ గురైందని ట్వీట్ చేయడం గమనార్హం.

ఇండస్ట్రీలో తన గురువలతో ఇక గొడవ పడలేదని మరో ట్వీట్‌లో పేర్కొన్నది. సుచిత్ర చేసి ట్వీట్ చేసిన ఫొటోలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ఆండ్రియా మంచి శృంగారంలో మునిగి ఉన్నట్టు కనిపించాయి. అలాగే..  ధనుష్, త్రిషా కృష్ణన్ ఫొటోలు, టీవీ యాంకర్ దివ్యదర్శిని మరో పురుషుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆమె ట్విట్టర్ నుంచి తొలగించడానికి ముందే వాటిని పలు వెబ్‌సైట్లు స్క్రీన్ షాట్లు తీసి పబ్లిష్ చేశాయి. అనిరుధ్, ఆండ్రియా కలిసి ఉన్న వివాదాస్పద ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. 

{youtube}cE1dvrRiz1M{/youtube}

Related

  1. షాకింగ్: ఇంట్లోనే జయలలితను చంపి.. నిజాలు బయట పెట్టిన మాజీ మంత్రి
  2. షాకింగ్ : జియో సిమ్ లతో భారీ మోసం.. బయట పెట్టిన పోలీసులు
  3. నాగార్జున భక్తి సెంటిమెంట్ నుండి ఓంకారన్నయ్య బయటపడతాడా..?
  4. అమ్మ మృతదేహాన్ని సమాధి నుండి బయటకు.. ఎందుకంటే?