Saturday, May 18, 2024
- Advertisement -

అఖిల్ ఇచ్చిన షాక్ వల్ల.. నాగ్ ఎవరితో మాట్లాడట్లేదా?

- Advertisement -
Nagarjuna Shocking Behavior on Shooting Spot

ఇప్పుడు నాగార్జున చూస్తున్న వారందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆయన ప్రవర్తన చూసి ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. నాగ్ ఇలా కూడా ఉంటారా అనేస్తున్నారు. మొదటిసారిగా ఆయనను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నామని చెబుతున్నారు.

ప్రస్తుతం నాగార్జున రాజు గారి గది 2 సినిమా షూటింగ్ లో ఉన్నాడు. షాట్ చెప్పినపుడు రావడం.. పూర్తి చేసి వెళ్లిపోవడం.. మిగిలిన సమయంలో సైలెంట్ గా ఓ పక్కన కూర్చోవడం.. ఎవరితో మాట్లాడకుండా పక్కన ఉండడం.. ప్రస్తుతం నాగార్జున ప్రవర్తన ఇలా ఉందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. ఇదంతా అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడంతో నాగార్జున షాక్ కు గురి కావడంతోనే అనే వాదన వినిపిస్తోంది.

సహజంగా సెట్స్ పై ఉన్నపుడు నాగ్ బాగా చెలాకీగా.. ఎనర్జీకి మారుపేరుగా ఉంటాడు. ప్రతీ ఒక్కరినీ పలకరిస్తూ.. అందరినీ కలుపుకుపోయే తత్వం ఆయనది. అలాంటిది.. కొడుకు జీవితం అనుకోని మలుపు తిరగడంతో నాగ్ షాక్ తినేశారని అంటున్నారు. తమ లైఫ్ లో నాగార్జునను ఇలా చూడ్డం ఇదే మొదటిసారని చెబుతున్నారంటే పరిస్థితి అర్ధమవుతుంది. మరి ఈ సిట్యుయేషన్ నుంచి నాగ్ ఎలా బయటకు వస్తారో?

Related

  1. అఖిల్ ఎందుకు బయపడుతున్నాడో తెలుసా…?
  2. అఖిల్‍కి బలవంతంగా పెళ్లి చేస్తున్న మెగా ఫ్యామిలీ
  3. అఖిల్ పెళ్లి క్యాన్సిల్‌పై నాగర్జున సంచలన వ్యాఖ్యలు!
  4. అఖిల్ ఇచ్చిన దెబ్బతో.. నాగార్జున తన ఫోన్ నెంబర్ మార్చేశాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -