యాంకర్ సుమ వయసు ఎంతో తెలుస్తే షాక్ అవుతారు

Shocking News For Anchor Suma Age

బుల్లితెరపై యాంకర్ సుమ కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మలయాళీ అమ్మాయి అయిన సుమ తెలుగులో చక్కగా మాట్లాడగలదు. అంతేకాకుండా తమిళ,మలయాళం, ఇంగ్లిష్ భాషలు కూడా మాట్లాడగలదు. 21 సంవత్సరాల వయసు నుంచి సుమ సీరియల్స్ చేస్తోంది. చాలా కాలంగా యాంకర్ గా టాప్ లో ఉన్న సుమ వయసు కాస్త ఎక్కువే అని అందరికీ తెలుసు కానీ ఎంత అనేది ఇన్నాళ్లూ తెలీదు.

అయితే తన వయసు ఎంత అనేది స్వయంగా సుమ ఓ టీవీ షోలో చెప్పేసింది. 1975లో పుట్టిన తన వయసు ఇప్పుడు 45 అని సీక్రెట్ లీక్ చేసింది. ముందుగా హీరోయిన్ అవుదామని అనుకున్న సుమ.. అప్పట్లో ఇక సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది.

కానీ వెండితెరపై ఆమెకి సక్సెస్ రాలేదు. సుమ టీవీ యాంకర్ గా సూపర్ సక్సెస్ అయ్యింది. రాజీవ్ కనకాలని పెళ్లి చేసుకున్నాక యాంకరింగ్ కొనసాగించి ది బెస్ట్ యాంకర్ గా అనిపించుకుంది. కొత్తగా వచ్చిన  యాంకర్స్ కు సైతం పోటీ ఇచ్చి టాప్ ప్లేస్ లో ఉంది యాంకర్ సుమ. చిన్న చిన్న పాత్రలు చేయడం తనకి నచ్చదని, యాంకర్ గా తన లైఫ్ బాగుందని, వెండితెరపై ఆశల్లేవని చెప్పింది.

{youtube}tozhXFNyx7U{/youtube} 

Related

  1. యాంకర్ సుమ ఇల్లు చూస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్
  2. సుమంత్ కి విడాకులిచ్చిన కీర్తి రెడ్డి ఎవర్ని చేసుకుందో తెలుసా?
  3. అనసూయ కోసం సుమ ఏం చేసిందో తెలుసా..?
  4. బిత్తిరి స‌త్తికి షాక్ ఇచ్చిన యాంకర్ సుమ!