Saturday, April 27, 2024
- Advertisement -

యాంకర్ సుమ ఇల్లు చూస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్

- Advertisement -
Anchor Suma House In Hyderabad is Mind Blowing

యాంకర్ సుమ కు బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. మలయాళీ అమ్మాయి అయిన సుమ తెలుగులో అనర్గళంగా, స్పష్టంగా మాట్లాడుతుంది. అంతేకాకుండా తమిళ,మలయాళం, ఇంగ్లిష్ భాషలు కూడా మాట్లాడగలదు. సుమ 21 సంవత్సరాల వయసు నుండి చాలా సీరియల్స్ లో నటించింది.

అయితే ఆమెకు సినిమాల్లో నటించాలన్న కోరిక మాత్రం లేదు.. ప్రస్తుతం ఆమె ఈటివి లో చేస్తున్న స్టార్ మహిళా కార్యక్రమం ఎంతో ప్రజాదరణ పొందింది. సుమ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ను వివాహం చేసుకుంది. వారిద్దరికీ ఇద్దరు సంతానం. ఆమె 2012 లో సుమ రాజీవ్ ప్రొడక్షన్స్ పేరుతొ ఒక ప్రొడక్షన్ కంపెనీ ప్రారంబించింది.

జీ తెలుగు లో ఓ ప్రోగ్రాం కు నిర్మాతగా వ్యవహరించింది. సినిమా వేడుకల్లో యాంకర్ గా సుమ తప్ప వేరెవరూ కనిపించడం లేదు. తాజాగా విన్నర్ సినిమాలో ఒక పాట పాడి సింగర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో నివసిస్తున్న ఇంటిని చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది..అగ్ర హీరోలకు కూడా అటువంటి ఇల్లు ఉండదేమో అనేలా ఉంటుంది సుమ ఇల్లు… ఇంకెందుకాలస్యం మీరూ కూడా ఓ లుక్కేయండి. 

{youtube}5xH1z7qYT7Y{/youtube}

{youtube}YDhqAqcfCWo{/youtube}

Related

  1. సుమంత్ కి విడాకులిచ్చిన కీర్తి రెడ్డి ఎవర్ని చేసుకుందో తెలుసా?
  2. అనసూయ కోసం సుమ ఏం చేసిందో తెలుసా..?
  3. బిత్తిరి స‌త్తికి షాక్ ఇచ్చిన యాంకర్ సుమ!
  4. యాంకర్ సుమ పెద్ద అబద్ధాలకోరంట.. సుమపై దర్శకుడి కామెంట్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -