Sunday, May 11, 2025
- Advertisement -

పెళ్లి చేసుకున్న శృతిహాసన్‌.. ఎవరినో తెలుసా..?

- Advertisement -
Shruti Hassan Marriage With Lover Maikhel

కమల్‌ హాసన్‌ పెద్ద కూతురు శృతిహాసన్‌.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. భారీ స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్న శృతిహాసన్‌ గత కొంత కాలంగా ఒక ఇటాలియన్‌ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. స్టేజ్‌ ఆర్టిస్ట్‌ అయిన ఆ వ్యక్తితో శృతి సహజీవనం చేస్తోందని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా సినీ వర్గాల నుంచి మరియు శృతి సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ వ్యక్తిని శృతిహాసన్‌ పెళ్లి చేసుకుందట. శృతిహాసన్‌ కు ఆ కుర్రాడితో అయిదు నెలల క్రితం పెళ్లయిందట. ఇద్దరు కూడా టైం దొరికినప్పుడల్లా సరదాగా ఎంజాయ్‌ చేస్తారట. షూటింగ్స్‌ లేని సమయంలో శృతిహాసన్‌ అతడి వద్దకు వెళ్లడం, శృతికి షూటింగ్స్‌తో బిజీగా ఉన్న టైంలో అతడు ఇండియాకు రావడం జరుగుతుందట.

ఇవన్ని చూస్తుంటే వీరిద్దరు సహజీవనం కాదు, ఏకంగా పెళ్లి అనే బంధంతోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొన్నాళ్ల వరకు వీరి విషయం రహస్యంగా ఉంటూ వచ్చింది. అయితే అంతా ఓపెన్‌ అవ్వడంతో ప్రస్తుతం వీరిద్దరు అందరి ముందే చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీరి పెళ్లి విషయం బయటకు తెలిస్తే శృతిహాసన్‌కు వచ్చే చాన్స్ పోతాయని, అందుకే వారు పెళ్లిని రహస్యంగా ఉంచుతున్నట్లుగా అనిపిస్తుంది. 

{youtube}8uDo-L6lkv8{/youtube}

Related

  1. సీక్రెట్‍గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న భావ‌న.. ఎవరినో తెలుసా..?
  2. ప్రతి రాత్రి రెజీనా ఎవరిని కౌగిలించుకుంటుందో తెలుసా?
  3. షాకింగ్ న్యూస్: నయనతార సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది? ఎవరినో తెలుసా?
  4. శ్రీముఖి ప్రేమిస్తుందో ఎవరినో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -