Thursday, May 2, 2024
- Advertisement -

ప్రతి రాత్రి రెజీనా ఎవరిని కౌగిలించుకుంటుందో తెలుసా?

- Advertisement -
Regina Hugs her Pillow Every Night

రెజీనా తన అందాలతో కుర్రాకారులో గుండేల్లో గుబులు పుట్టిస్తుంది. చేసిన తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ టైం దొరికినప్పుడల్లా జిమ్ లోనే గడుపుతోంది. జిమ్ లో ఆమె చేసే కష్టం ఎంతన్నది ఆమె బాడీలోని ప్రతి పార్ట్ చెప్పకనే చెప్పేస్తుంది.

పర్ ఫెక్ట్ స్ట్రెక్చర్ తో ఉండే ఈ భామ తన గురించి ఓ నిజాన్ని చెప్పింది. రూమర్ అనే విషయం రెజీనా చెవిలో పడితే ఆమె మోఖమ్ రంగులు మారిపోతుంటాయి. రూమర్లను కొట్టి పారేసే ఆమె.. మీరు చూసింది మాత్రమే నమ్మాలని చెబుతుంది. తెర మీద రొమాన్స్ కి సై అన్నట్లుగా ఉండే రెజీనా.. విడిగా మాత్రం అలాంటివి అస్సలు పడవట.

మిగిలిన వారి మాదిరి బొమ్ములు.. పువ్వుల్ని ఏ మాత్రం ఇష్టపడని ఈ చిన్నదానికి.. తన పిల్లో అంటే ప్రాణమట. ప్రతి రోజు రాత్రి.. తన బెడ్ మీదకు వెళ్లిన వెంటనే.. బెడ్ మీదకు పడుకోవటం ఈ భామకు అలవాటని అంటోంది. పడుకునే ముందు తన దిండును గట్టిగా కౌగిలించుకొని పడుకోవటం తనకు చాలా ఇష్టమని చెప్పే రెజీనా.. తన బిగి కౌగిలికి పిల్లో నలిగిపోతుందని చెప్పుకొచ్చింది. ఆమెను పిచ్చి పిచ్చిగా అభిమానించే వారు.. ఆరాధించే వారంతా పిల్లోకు పట్టిన అదృష్టానికి అసూయ పడటం ఖాయం.

Related

  1. షాకింగ్ : రెజీనా తల్లైయింది
  2. రెజీనా.. సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకుంది!
  3. రెజీనా ఎఫైర్ సంగతి బయటపెట్టింది!
  4. డ్రెస్ స్లిప్ అయిన రాంప్ వాక్ చేసిన రెజీనా (వీడియో)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -