- Advertisement -
అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో రీసెంట్ హిట్ కొట్టాడు విశ్వక్ సేన్. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విశ్వక్.. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ నగరానికి ఏమైంది చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక తాజాగా హిట్ అందుకున్న ఈ హీరో..తన డ్రీమ్ కారు కొనుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఫ్యాన్స్ కు థాంక్యూ చెబుతూ.. కారుతో దిగిన ఫోటోలు పంచుకున్నాడు.
ఈ కారు ఖరీదు కోటిన్నర ఉంటుందని సమాచారం. అయితే ఈ కారు తనదేననీ.. ఫోటోలు దిగుతానంటే ఇచ్చానంటూ తరుణ్ భాస్కర్ సరిదాగా కామెంట్ పెట్టాడు.
మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?