మహేష్ బాబుతో రాజమౌళి సినిమా.. ఇది ఖాయం

Rajamouli Maheshbabu Combo Next Year

‘బాహుబలి’ సినిమాకి ముందు కూడా తెలుగులో రాజమౌళికి మంచి క్రేజ్ ఉంది. ఇక బాహుబలి తర్వాత కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కూడా రాజమౌళి క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇకపోతే రాజమౌళి తదుపరి సినిమా గురించి అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతమ్ రాజమౌళి ఫారెన్‌ టూర్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు.

‘బాహుబలి’ మొదటి పార్టు రిలీజ్ అయిన టైంలో తాను సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్దంగా ఉన్నాను అని తెలిపాడు. కానీ రెండో పార్టు పూర్తి అయ్యాక ఆ ఊసే ఎత్తడం లేదు. దాంతో మహేష్‌ అభిమానులు రాజమౌళితో మహేష్‌ సినిమా ఉంటుందా..?? లేదా అనే సందేహంలో ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళితో సూపర్‌స్టార్‌ చిత్రం ఉంటుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది అని తెలుస్తోంది.

{loadmodule mod_custom,Side Ad 1}

గతంలో నిర్మాత కెఎల్‌ నారాయణకు రాజమౌళి ఓ సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడట. ఇప్పుడు కూడా రాజమౌళి అందుకు సముఖంగానే ఉన్నాడు. ఈ నిర్మాత మహేష్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో చేయడానికి తెగ తాపత్రయ పడుతున్నాడు. అందుకు మహేష్‌ కూడా ఒకే చెప్పాడు. కాబట్టి వచ్చే ఏడాది మహేష్‌, రాజమౌళిల సినిమా ఖచ్చితంగా  ఉంటుంది ఇది ఫిక్స్‌ అని తెలుస్తోంది. రాజమౌళి ఒక సినిమా పూర్తి చేశాక, మహేష్‌ కొరటాల సినిమా పూర్తి అయ్యాక రాజమౌళి, మహేష్‌ల చిత్రం ఉంటుంది అని టాక్‌. 

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}S_ST7k-NmiE{/youtube}

Related

  1. ఈ హాట్ ఆంటీ ఎవరో గుర్తుపట్టారా… మహేష్ తో ఏంటి సంబంధం..?
  2. మహేష్ మూవీలో బీ కాంలో ఫిజిక్స్
  3. అందరిముందు మహేష్ చెప్పుకోలేని బూతులు తిట్టిన అనసూయ
  4. పవన్ కు జనసేనా.. మరి మహేష్ బాబు కు..?