Friday, May 24, 2024
- Advertisement -

బాహుబలికి ఈ పాపకు మధ్య సంబంధం ఏంటో తెలుసా..?

- Advertisement -
Intresting Facts About Bahubali Film Child Artist

టాలీవుడ్ దర్శకుడు రాజమౌళీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం  “బాహుబలి”. ఈ మూవీకి సంబంధించి సెకండ్ పార్ట్ బాహుబలి 2 ఇటివలే విడుదల అయ్యి సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అందరి అంచనాలను తారుమారు చేస్తూ రిలీజ్ అయిన వారం రోజులలోనే ఈ సినిమా  1000 కోట్ల మార్క్ దాటేసి.. అదరహో అనిపించుకుంది. ఇప్పటికే ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రాజమౌళి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం మొత్తానికి తెలియజేశారు.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రికార్డ్స్ ను బద్దలకొట్టడానికి అటు కోలీవుడ్ ఇటు బాలీవుడ్ సైతం ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇకపోతే బాహుబలిలో నటించిన ప్రముఖ తారాగణం ప్రస్తుతం జాతీయ నటులుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. హీరో ప్రభాస్ గురించి చెప్పకర్లేదు.. ఇప్పుడు ఆయనతో ఎంత డబ్బు ఖర్చు అయిన సినిమాలు మరియు యాడ్స్ తీయడానికి నిర్మాతలు, డైరెక్టర్స్ రెడీగా ఉన్నారు. తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక చిన్నబాబును ఎత్తుకున్న ఫోటో వైరల్ అయింది.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే ఈ ఫోటో మీద సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా పుకార్లు వినిపించాయి. ఇకపోతే అసలు ఆ పాప ఎవరంటే.. బాహుబలి సినిమాలో శివగామి ఎత్తుకున్న పాపే. అదేనండీ బాహుబలి చిన్నపటి పాత్ర. మీకు గుర్తుండి ఉండవచ్చు ఆ పాత్ర చేసింది ఒక అమ్మాయి అని ఆ అమ్మాయికు ఇప్పటికీ ఐదు ఏళ్ళు. ఇది నిజం బాహుబలి సినిమా రెండు పార్ట్శ్ పూర్తీ అవడానికి ఐదు ఏళ్ళు పట్టింది. ఆ పాపనే ఇప్పుడు ప్రభాస్ ఎత్తుకుని ముద్దు చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}zeOJkK-Mre8{/youtube}

Related

  1. బాహుబలి గా ముందు ఏ హీరోని తీసుకున్నారో తెలుసా..?
  2. ‘బాహుబలి’లో ఎవరు ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా..?
  3. బాహుబలి కి షాక్ ఇచ్చిన ఉయ్యాలవాడ ఫస్ట్ లుక్
  4. పవన్ బాహుబలి.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -