- Advertisement -

ఆట ఫేమ్ గీతిక.. యాక్సిడెంట్ తర్వాత తన పరిస్థితి ఎలా తయారు అయిందో తెలుసా..?

- Advertisement -
Aata Geethika Life After Accident

కెరీర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడే నేమ్, ఫేమ్ అన్నీ వస్తాయి. అయితే పరిస్థితి తారుమారు అవుతే మాత్రం వారివైపు తిరిగి చూసే వారు కూడా ఉండరు. ఒకప్పుడు వారి డేట్లు, అప్పాయిట్మెంట్ల కోసం ఎదురు చూసినవారే.. తర్వాత వాళ్ల ఫోన్లకు కూడా ఆన్సర్ చేయరు. ఇది కేవలం హీరో, హీరోయిన్ విషయంలో మాత్రమే కాదు.. చిన్న ఆర్టీస్టుల విషయంలో కూడా జరుగుతోంది. అదిగ్గో ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది ఆట ఫేమ్ గీతిక… ‘ఆట’ ప్రోగ్రాంతో బేబీ గీతిక బుల్లి తెరపై మంచి పేరు సంపాధించుకొని.. తెలుగువారందరికీ బాగా దగ్గర అయ్యింది.

చాలా చిన్న వయసులో తన నృత్యాభినయంతో చూపర్లను కట్టిపడేసిన ప్రదర్శన ఆ చిన్నారికే దక్కింది. అప్పుడప్పుడే తెలుగు స్మాల్ స్క్రీన్ పై రియాల్టీ షోలు మొదలయ్యాయి. ఆ టైంలో ఫస్ట్ పెర్ఫార్మర్స్ లో మాస్టర్ గీతిక ఒకతి. మొత్తానికి తన డ్యాన్స్ తో అందరినీ ఔరా అనిపించిన ఈ చిన్నారికి వెను వెంటనే సినీ అవకాశాలు తలుపుతట్టాయి. ‘కారా మజాకా’ అనే సినిమాలో మెయిన్ రోల్ సైతం చేసింది చాలా చిన్న వయసులోనే. ఇక అప్పుడప్పుడే మంచి అవకాశాలు ఇండస్ట్రీలో రావడం మొదలయ్యాయి.. ఆమె కెరీర్ ను సరిగ్గా అప్పుడే యాక్సిడెంట్ రూపంలో కాలువేసింది విధి.

{loadmodule mod_custom,Side Ad 1}

2012లో జరిగిన కారు యాక్సిడెంట్ గీతిక భవిష్యత్ ఆశలన్నిటినీ అడియాశలు చేసింది. బుల్లితెర ప్రేక్షకులు అనేకమంది ఈ దుర్ఘటనతో షాక్ కు గురయ్యారు. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ తప్పిదంతో కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో గీతిక ప్రాణాలు పోయినంత పని అయింది. ఆసుపత్రిలో క్రిటికల్ చికిత్స తీసుకోవడంతో పాటు.. ఇంటివద్దే చాలా కాలం రెస్ట్ తీసుకుంది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్న గీతిక.. కొన్ని ప్రైవేటు ఈవెంట్లు చేసుకుంటుంది. యాక్సిడెంట్ కాకముందు.. మంచి స్టార్ డమ్ లో ఉన్న గీత కేరీర్ కు సడన్ గా బ్రేకులు పడినట్లు అయింది. అయితే ప్రస్తుతం గీతకకు.. మంచి అవకాశాలు రావడం లేదట. అందుకే మళ్లీ తన కేరీర్ ను బుల్లితెరపై మొదలు పెట్టాలని చూస్తోంది. ఏది ఏమైన.. మళ్లీ గీతక కు బుల్లితెరపై.. సినిమాలో మంచి మంచి అవకాశాలు రావాలని మనం కోరుకుందాం..

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చిరు చేస్తున్న ఉయ్యాలవాడ చరిత్ర మీకు తెలుసా..?
  2. ఒక్కరు కాదు.. ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఈ నటి ఎవరో తెలుసా..?
  3. చాలా సేఫ్టీ కారు అయినప్పటికి నిషిత్‌ ఎందుకు చనిపోయాడో తెలుసా ?
  4. అనుష్క పర్సనల్ విషయాలను లీక్ చేసింది ఎవరో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -