Monday, April 29, 2024
- Advertisement -

ఒక్కరు కాదు.. ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఈ నటి ఎవరో తెలుసా..?

- Advertisement -
vanitha three marriages

మాములుగా సినీ రంగంలో ఎక్కువ శాతం ప్రేమ పెళ్లిలు చేసుకుంటారు. ఆ ప్రేమ పెళ్లిల్లో చాలా వరకు సక్సెస్ అయినవి తక్కువే. పెళ్లి చేసుకొని కొంత కాలం కాపురం చేసి.. తర్వాత విభేదాలు రావడం.. విడాకులు తీసుకొని.. తర్వత తమకు నచ్చిన వారిని రెండో పెళ్లి చేసుకోవడం.. ఇలాంటివి చాలానే చూసాం.

సినిమా ఇండస్ట్రీ సీనియర్ నటుడు విజయ్ కుమార్-మంజుల కూతురు వనిత ఆ మద్య కొన్ని సినిమాల్లో నటించింది. కానీ సినిమాలో ఆమె పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈమె సోదరి శ్రీదేవి కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు ఆమె సోదరుడు అరుణ్ విజయ్ కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాంచరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో అరుణ్ విజయ్ విలన్. ఇక అసలు సంగతిలోకి వస్తే.. వనిత ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకున్న ఈ భామ ఆ ముగ్గురు భర్తలను కూడా వదిలివేయడం మరో షాకింగ్ వార్త.

{loadmodule mod_custom,Side Ad 1}

మొత్తానికి పదేళ్లలో ఈమె ముగ్గురు భర్తలను వదిలేసి ఇప్పుడు చెన్నై సమీపంలో ఉంటోంది. మొదట టీవీ నటుడు ఆకాష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆనంద్ రాజ్ ని పెళ్లి చేసుకుంది. అతడితో కాపురం చేసి ఒక అమ్మాయికి జన్మనించింది. కొంత కాలం తర్వాత వీరి మద్య అభిప్రాయభేదాలు వచ్చి విడిపోయారు. ముచ్చటగా మూడో సారి ఐటమ్ గర్ల్  అల్ఫాన్స్ సోదరుడు రాబర్ట్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరు ఇప్పుడు  బ్రేకప్ చెప్పుకున్నట్లు కోలీవుడ్ లో వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ మూడు పెళ్లిలు చాలదన్నట్లు.. ఇప్పుడు తన కూతురు విషయంలో రెండో భర్త తో గొడవ పడుతోందట. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాహుబలి నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
  2. అనుష్క పర్సనల్ విషయాలను లీక్ చేసింది ఎవరో తెలుసా..?
  3. ఈ హాట్ ఆంటీ ఎవరో గుర్తుపట్టారా… మహేష్ తో ఏంటి సంబంధం..?
  4. బాహుబలి లో కనించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -