Monday, May 13, 2024
- Advertisement -

చాలా సేఫ్టీ కారు అయినప్పటికి నిషిత్‌ ఎందుకు చనిపోయాడో తెలుసా ?

- Advertisement -
ap minister narayana son nishith car accident

బెంజ్‌, బీఎండబ్ల్యూ కార్ల రేట్లు కోట్లలో ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. కోట్లు పెట్టి కొన్న కారు ఎంత లగ్జరీగా ఉంటుందో.. ఎంత సెఫ్టీగా ఉంటుందో తెల్సిన విషయమే. యాక్సిడెంట్స్‌ అయినా కూడా పెద్ద నష్టం జరగకుండా ఖరీదైన కార్లు కాపాడతాయి. చిన్న ప్రమాదం జరగడమే ఆలస్యం వెంటనే నాలుగు వైపుల ఎయిర్‌ బ్యాగ్స్‌ ఓపెన్‌ అవుతాయి.

అలాగే ఇంజిన్‌ ముందు ఉండే భాగం కూడా యాక్సిడెంట్‌కు తట్టుకునేలా ఉంటుంది. కాని ఇవేవి కూడా మంత్రి నారాయణ తనయుడు నిషిత్‌ ప్రాణాలను కాపాడలేక పోయాయి. నిషిత్‌ ప్రయాణించిన కారు కూడా చాలా ఖరీదైనదే. అయినా కూడా ఏ ఒక్కటి కూడా అతడి ప్రాణాలు కాపాడలేక పోయాయి. అయితే అది కారు తప్పు కాదని.. నిషిత్ మరియి అదే కారులో ఉన్న స్నేహితుడి తప్పు అని కొందరు అంటున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఖరీదైన కారు సేఫ్టీకి కొన్ని పరిమితులు ఉంటాయి.  70 నుండి 80 కిమి వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే ఆ సేఫ్టీ సిస్టం పని చేస్తుంది. కాని నిషిత్‌ కారు 200 స్పీడ్‌కు తక్కువ కాకుండా ఉంది. దానికి తోడు ఇద్దరు కూడా సీట్‌ బెల్ట్‌ పెట్టుకోలేదని, కాస్త మద్యం కూడా సేవించి ఉన్నారని వెళ్లడైంది. ఎంత సేఫ్టీ ఉంటే ఏం లాభం, ఇలా జరిగితే అని కర్మ సిద్దాంతం అని సర్ది చెప్పుకోవడం తప్ప మరేం చేయలేం.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}yNFJ_R9Da7w{/youtube}

Related

  1. నిషిత్‌ యాక్సిడేంట్ కు కారణం అయిన కారును మంత్రి నారాయణ ఏం చేశారో తెలుసా..?
  2. షాకింగ్ : బన్నీ కారుకు యాక్సిడెంట్.. అసలు ఏం జరిగింది..?
  3. కారు ప్రమాదం తర్వాత నిషిత్ ,రవిచంద్రలను బయటకు ఎలా తీసారో చూస్తే షాక్ అవుతారు..
  4. యాక్సిడేంట్ అయిన కారుపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇదే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -