Wednesday, May 1, 2024
- Advertisement -

చలపతి విషయంలో.. రవికి షాక్ ఇచ్చిన శ్రీముఖి..

- Advertisement -
chalapathi rao comment is absolutely wrong and i dont support ravi also says sreemukhi

‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో ఆడవాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన చలపతిరావు బహిరంగ సారీ చెప్పినా.. వేడి మాత్రం అసలు చల్లారడంలేదు. చలపతిరావు చెసిన కామెంట్ పై సినీ ప్రముఖులతో సహా మహిళా సంఘాలు మిమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో తన తప్పు లేదని యాంకర్ రవి వీడియో రూపంలో తెలిపాడు. ఆ వీడియోనీ ఈ క్రింద చూడండి.

{youtube}BWS6mds8_jo{/youtube}

అయితే ఈ మధ్య యాంకర్ రవి పై నెగిటివ్ టాక్ ఎక్కువ అయింది. పటాస్‌లో కూడా యాంకర్ శ్రీముఖితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి. చలపతిరావు వ్యాఖ్యలు, అవి రవికి చుట్టుకోవడంపై యాంకర్ శ్రీముఖి స్పందించారు. ‘చలపతిరావు మాటలు ముమ్మాటికి తప్పే. లైవ్‌గా జరుగుతున్న ఆడియో ఫంక్షన్‌లో స్టేజ్ మీద ఉన్న యాంకర్లకు ఇతరులు ఏం మాట్లాడుతున్నారో వినిపించదు. కొన్ని సాంకేతిక సమస్యలు ఉంటాయి. దీనివల్లే రవి చలపతిరావు మాటలు వినిఉండకపోవచ్చు. గతంలో ఇలాంటి సమస్య నాకు ఎదురైంది.

{loadmodule mod_custom,Side Ad 1}

కానీ చలపతిరావు వ్యాఖ్యల విషయంలో మాత్రం రవికి నేను సపోర్ట్ చేయలేను’ అని శ్రీముఖి చెప్పారు. అలానే రవి.. ఎప్పుడు కూడా తనతో చెడుగా ప్రవర్తించలేదని.. రవితో పటాస్‌తో పాటు చాలా షోస్, ఆడియో వేడుకలు చేసానని.. కానీ ఎప్పుడు కూడా తనతో చేడుగా.. మాట్లాడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం చేయలేదని.. ఒకవేళ.. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే రవితో కలిసి పనిచేయడం ఆపేసేదాన్ని.. రవితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని.. అందుకే అతనితో కలిసి పని చేయడానికి ఇష్టపడుతానని చెప్పింది యాంకర్ శ్రీముఖి.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. యాంకర్ రవికి చుక్కలు చూపిస్తున్న మహిళా సంఘాలు
  2. నోరు అదుపులో పెట్టుకో.. రవికి నాగార్జున వార్నింగ్
  3. రవితేజను బాలకృష్ణ.. హీరోయిన్ కోసం కొట్టాడా..?
  4. శ్రీముఖి అబార్షన్‌ చేయించుకుందా..? అసలు నిజం ఏంటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -