తొలిప్రేమలో పవన్ చెల్లిగా నటించిన అమ్మాయి ఎక్కడ..?

Where Is Pawan kalyan’s Tiliprema Sister Vasuki

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తొలి సూపర్ హిట్ సినిమా తొలి ప్రేమ గుర్తుందా..? ఈ సినిమా నుంచే టాలీవుడ్‌లో ప‌వ‌న్ మేనియా మొదల‌యింద‌ని అంటూ ఉంటారు. అంతలా యూత్‌ని మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ సినిమా. ఈ మూవీలో హీరోయిన్‌గా చేసిన కీర్తిరెడ్డి ఎంత‌టి ఫేమ‌సో అయిందో.. ప‌వ‌న్ చెల్లిగా చేసిన వాసుకికి కూడా అంతే ఫేమ‌స్ అయిండి.

{loadmodule mod_custom,GA1}

ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీతో వాసుకి రేంజ్ స‌డెన్‌గా పెరిగింది. ఆఫ‌ర్‌లు కూడా బాగా వ‌చ్చాయి. కానీ, ఆమె కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకొని సెటిల‌యింది. మామూలుగా.. పెళ్లి అయిన తర్వాత కూడా స్పెషల్ రోల్స్ చేయడం మామూలే. కానీ ఈ కేరల భామ తొలిప్రేమ సినిమా తర్వాత ఏ సినిమాలో కనిపించలేదు. పెళ్లి విషయంలో ఏమె పక్కగా సె్టిల్ అయిందని.. పెద్ద కుదిర్చిన.. పెళ్లి చేసుకోని.. తన సంసారాన్ని హ్యాపిగా ఎంజాయ్ చేస్తోందట. ఈ కారణం చేత.. ఆమె సినిమాలకు చేసేందుకు ఆమె ఒప్పుకోవడం లేదని అంటున్నారు. ఇక వాసుకి సీరియల్స్ లోనూ నటించింది.

{loadmodule mod_custom,GA2} 

బుల్లితెర మీద కూడా భారీ అవకశాలు.. రావడమే కాకుండా.. పెద్ద మొత్తం లోరెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనకడటం లేదట. కానీ అందుకు ఆమె నో అంటుందట. ప్రస్తుతంకు ఫ్యామిలీతో హ్యాపిగా ఉన్నాను.. సినిమాలు, సీరియల్స్ జోలికి వెళ్ళాను అని చెప్పుతుందట. ఆమెకు ఒక బాబు, ఒక పాప. మరి ఇంతకి ఆమె భర్త ఎవరో తెలుసా..? మన ఆర్ట్ డైరెక్ట ఆనందసాయి ఉన్నారు కదా.. ఆయనే.. వాసుకి భర్త. ఎన్నో చిత్రాలకు ఆర్ట్ వర్క్ అందించిన ఆనంద్ సాయితో.. వాసుకి.. తన జీవితాన్ని ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తోంది.

{youtube}z51BNaw0RDo{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. డీజే ట్రైలర్ చూసి.. పవన్ కళ్యాణ్ ఎలాంటి కామెంట్స్ చేసాడంటే..?
  2. పవన్ మోసం వల్ల.. దారుణంగా మోసపోయిన హీరోయిన్
  3. అసలు ఈ మాహిష్మతి రాజ్యం ఎక్కడ ఉంది.. దాని చరిత్ర ఏంటి..?
  4. నాగ్ గీతాంజలి నటించిన హీరోయిన్ ఎక్కడుందో తెలుసా..?