రాజకీయ నాయకుడితో శృంగారం చేస్తూ బుక్ అయిన యాంకర్‌

anchor srungram with politician

సినిమా ఒక రంగుల ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినీ రంగంలోకి వచ్చిన వారు.. సంపాదన లేక అడ్డదారులు తొక్కుతున్నారు. వారిలో చాలా వరకు వ్యభిచారంలో దొరుకుతున్నారు. ఇప్పటికే చాలామంది వ్యభిచారం కేసులో దొరికి.. పరువు పొగొట్టుకున్నారు. ఇప్పుడు మరో బాగా ఫేమస్ యాంకర్ కూడా వ్యభిచారం కేసులో అడ్డంగా దొరికింది.

{loadmodule mod_custom,GA1} 

అయితే ఈ విషయంను సీక్రెట్ గా మ్యానేజ్ చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తూ పలు రియాల్టీ షోలకు, పలు ఆడియో వేడుకలకు యాంకర్ గా చేసిన ఓ ముద్దుగుమ్మ.. తాజాగా వ్యభిచారం వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంటున్న ఈ హాట్ యాంకర్ ఆ మద్య ఒక మేల్ యాంకర్ తో లవ్ ఎఫైర్ కూడా కొనసాగించినట్లు తెలుస్తోంది. శృంగారం చేస్తూ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడతం సంచలనం రెపింది. యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆమె అంటే.. మోజు ఉన్న వారు రోజుకు 25 నుండి 50 వేలు ఇచ్చి మరీ ఆమెను బుక్ చేసుకుంటున్నట్లుగా తేలింది.

{loadmodule mod_custom,GA2} 

ఒక స్టార్ హోటల్ లో ఈ వ్యవహారం జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ కి దిగగా.. రైడ్ లో పట్టుబడ్డ వ్యక్తి ఒక మంత్రికి సన్నిహితుడు అవ్వడంతో కేసు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండానే అతడిని.. పోలీసులు వదిలేసినట్లుగా తెలుస్తోంది. ఆ యాంకర్ ను కూడా వెంటనే వదిలేయడం జరిగింది. ఈ విషయం అటు ఇటు పడి మీడియాకు చేరింది.

{youtube}hM8zMUNTFK4{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. యాంకర్‌ శ్యామల యాంకరింగ్ ఎందుకు చేయడం లేదంటే..?
  2. యాంకర్ పై సీరియస్ అయిన జబర్ధస్త్ కమెడియన్ ఆనంద్
  3. చెక్ బౌన్స్ అయింది.. యాంకర్ ప్రదీప్ అరెస్ట్ అయ్యాడు..?
  4. ఆ యాంకర్స్ చేసిన తప్పు నేను చేయను – లాస్య