యాంకర్ పై సీరియస్ అయిన జబర్ధస్త్ కమెడియన్ ఆనంద్

jabardasth anand fire on anchor

తెలుగులో ఎన్నో కామెడీ కార్యక్రమాలు, సీరియల్స్ వచ్చాయి. కానీ గతం మూడు సంవత్సరాల నుంచి ఓ రెంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న కార్యక్రమం ‘జబర్ధస్త్’ కామెడీ షో.  ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది కమెడియన్లు మంచి గుర్తింపు తెచ్చుకొని.. సినిమాలో నటిస్తున్నారు. కొంత మంది టాలీవుడ్ లో మంచి కమెడియన్లు గా కొనసాగుతున్నారు.

{loadmodule mod_custom,GA1}

అంతేకాదు.. జబర్ధస్త్ తో హాట్ హాట్ గా తమ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న యాంకర్లు అనసూయ, రష్మి ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ షోకి జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజలు కూడా బాగా పాపులర్ అయ్యారు. సో మొత్తానికి జబర్ధస్త్ కామెడీలో నటిస్తున్న వారు ఆర్థికంగా మంచి పొజీషన్లోకి వచ్చారు. రీసెంట్ గా జబర్ధస్త్ కామెడీలో షో కమెడియన్ గా నటిస్తున్న ఆనంద్ తో ఓ లేడీ యాంకర్ ఇంటర్వ్యూ చేసింది. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నలు..గతంలో మీరు చమ్మక్ చంద్ర, రచ్చ రవితో చేశారు..కదా మరి వారితో ఎందుకు విభేదించారు అన్న ప్రశ్నకు ఆనంద్ కో ఆర్డినేషన్ సింక్ కాకపోతే పక్కకు తప్పుకుంటాం అని వివరణ ఇచ్చారు.  ఈ మధ్య జబర్ధస్త్ కామెడీ షోలో వర్గారిటీ ఎక్కువైందని.. అడిగిన ప్రశ్నకు అలా అని ఎందుకు అనుకుంటున్నారూ..మా కుటుంబం అంతా కలిసి చూస్తాం ఈ ప్రోగ్రామ్ అని చెప్పారు.  ఇక డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై వివరణ ఇస్తూ..గతంలో కొన్ని సినిమాలు కూడా ఇలాంటి డబుల్ మీనింగ్ తో కూడుకున్నవి వచ్చాయని..ఇలాంటి స్కిట్స్ గనక ఉంటే బాబు, డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కూర్చొని ఎడిట్ చేస్తున్నట్లు తెలిపారు. జబర్ధస్త్ లో ఈ మద్య మీరు కూడా ఆడ వేశం వేస్తున్నారు కదా మరి మీరు ఏమైనా తేడానా..? అని ప్రశ్నించింది.

{loadmodule mod_custom,GA2} 

దీంతో కోపం తెచ్చుకున్న ఆనంద్.. జబర్ధస్త్ లో ఆడవేశం వేస్తే.. అందరూ గే లు కాదు..ఆ స్కిట్ కి అలా అవసరం కనుక వేస్తాం.. బయటకు వస్తే అంత మామూలే. అయిన ఇలాంటి చెత్త ప్రశ్నలు వేసి మమ్ముల్ని ఎందుకు అవమాన పరుస్తారూ అంటూ ఆవేశంతో యాంకర్ పై మైక్ విసిరేసి సీరియస్ గా వెళ్లిపోయాడు ఆనంద్. 

{youtube}Ae55WUWZI1k{/youtube}

{youtube}wLrlOgd85c0{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. తన అరస్ట్ విషయంపై యాంకర్ ప్రదీప్ ఏమన్నాడంటే..?
  2. చెక్ బౌన్స్ అయింది.. యాంకర్ ప్రదీప్ అరెస్ట్ అయ్యాడు..?
  3. యాంకర్ శ్రీముఖికి.. ఈ వయసులో అవే చేస్తాదట..!
  4. ఆ యాంకర్స్ చేసిన తప్పు నేను చేయను – లాస్య