సన్నీ పోర్న్ సినిమాలు.. అమె తల్లిదండ్రులు ఏమన్నారు..?

Sunny Leone Shocking Facts Revealed in Mostly Sunny Documentary

సన్నీ లియోన్.. ఈ ముద్దుగుమ్మకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గతంలో పోర్న్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా ఛాన్సులు దక్కించుకుంటుంది. ఒకానొక టైంలో.. మన దేశంలో సోషల్ మీడియాలో అత్యంత క్రేజ్ ఉన్న వ్యక్తిగా గుర్తింపు కూడా సంపాదించుకుంది.

{loadmodule mod_custom,GA1} 

ఇప్పుడు ఆమెపై  ‘మోస్ట్లీ సన్నీ’ అంటూ ఓ డాక్యుమెంటరీ రూపొందగా.. అందులో తనకు సంబంధించి.. ఎవరుకు తెలియని నిజాలు తెలిపింది సన్నీ లీయోన్. వాస్తవానికి సన్నీ.. పోర్న్ మూవీస్ చేస్తున్న విషయం ఇంట్లో వారికి తెలియకుండా జాగ్రత్త పడింది. పోర్న్ మూవీస్ లో నటిస్తున్న విషయంలో తల్లిదండ్రులకు చెప్పకుండానే.. పోర్న్ సినిమాలు చేసేసింది. ఓ పోర్న్ మేగజైన్ కోసం ఈమె మొదటిసారిగా నగ్నంగా ఫోటోలకు పోజులు ఇవ్వగా.. తను పోర్న్ సినిమాలు చేస్తున్న విషయం రహస్యంగా ఉంచేందుకు గాను.. తమ ఊళ్లో ఉన్న అన్ని దుకాణాల నుంచి అన్ని మేగజైన్లను కొనేసినట్లు చెప్పింది సన్నీ లియోన్. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత.. తల్లిదండ్రులు ఎంతో సిగ్గుపడ్డారని అంటోంది. పోర్న్ మూవీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిన తర్వాత.. మాకు చెప్పాల్సిన పని లేదా అని తండ్రి కోపడగా.. బట్టలు లేకుండా నటిస్తున్నావా అని తల్లి నిలదీసిందని చెప్పింది సన్నీ లీయోన్.

{loadmodule mod_custom,GA2} 

అయితే.. ఆ తర్వాత తన నిర్ణయాన్ని వారు సమర్ధించారని చెప్పిన సన్నీలియోన్.. స్టార్టింగ్ లో తాను పెళ్ళిళ్లలో డ్యాన్సులు చేసేదాన్నని.. తాను చేసిన అత్యంత పిచ్చి పనుల్లో ఇది ఒకటి అని చెప్పింది. అయితే.. ఇప్పుడు తాను బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నప్పటికి.. ఇంకా తనను పోర్న్ నటిగానే గుర్తిస్తారని అంటుంది సన్నీ లీయోన్. 

{youtube}hdzwxegMYcg{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఇలియానా, సన్నీ నగ్నంగా.. మెరుపులు పుట్టిస్తున్నారు
  2. సన్నీ అందం.. అద్భుతం.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
  3. సన్నీతో సానియాను పోల్చిన వర్మ..!
  4. 15 నిముషాల్లో సన్నీ ఎంత సంపాదించిందో తెలుస్తే షాకే!