Thursday, May 30, 2024
- Advertisement -

సన్నీతో సానియాను పోల్చిన వర్మ..!

- Advertisement -
Ram Gopal Verma Meri Beti Sunny Leone Banna Chaahti Hai Compared with Sania Mirza

రామ్ గోపల్ వర్మ.. ఓ సంచలన దర్శకుడు. ఈయనకు సంచలన దర్శకుడు అని పేరు ఎందుకు వచ్చిందో ఇప్పటి వారికి తెలియదు కానీ.. గత తరానికి సినిమాలతో సెన్సేషన్ అయిన ఈయన.. ఇప్పటి జనరేషన్ కు మాత్రం సోషల్ మీడియా సంచలనాలతోనే తెలుసు. రీసెంట్ గా ట్విట్టర్ వదిలిపెట్టిన ఆయన.. ఇన్ స్టాగ్రామ్ లో హంగామా చేయడం మొదలు పెట్టి.. తన మార్క్ పోస్ట్ ని ఒకటి వదిలాడు.

{loadmodule mod_custom,GA1} 

సానియా మీర్జా ఫోటో ఒకటి షేర్ చేసి.. .. దానికి తన షార్ట్ ఫిలిం అయిన ‘మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్తీ హై’ తో పోల్చడం మాత్రం దారుణమైన విషయంగా చెప్పాలి. అయితే వర్మ చెప్పే కంటెంట్ మాత్రం డిఫెండ్ చేసుకునేందుకు వీలుగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి.  ‘ఒక అమ్మాయి MBSLBCI(మేరీ బేటీ సన్నీలియోన్ బన్నా చాహ్తీ హై) తనకు గతం గుర్తు చేసిందని చెప్పింది. తాను టెన్నిస్ లో ఎంత మంచి ప్లేయర్ అయినా.. ఒక వయసు వచ్చాక స్కర్టులు వేసుకోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో.. తండ్రి తనను టెన్నిస్ ఆడనివ్వలేదని చెప్పింది.

{loadmodule mod_custom,GA2} 

లైంగికంగా మహిళలను అణగదొక్కే ఇలాంటి మనస్తత్వాలు ఉన్నవారిని గురించి చెప్పడమే నా సినిమా’ అన్నాడు వర్మ. అయితే.. చెప్పిన సంగతి ఓకే కానీ.. ఇందుకు సపోర్ట్ గా టెన్నిస్ ఆడుతుంటే స్కర్ట్ లోంచి అండర్ గార్మెంట్ కనిపిస్తున్నట్లుగా ఉన్న సానియా మీర్జా ఫోటో ఒకటి పోస్ట్ చేయడమే.. వర్మ స్టైల్ మార్క్. తన సినిమాని ప్రచారం చేసుకునేందుకు.. ఏకంగా సానియా మీర్జా టెన్నిస్ గేమ్ ని.. ఆమె డ్రెసింగ్ ని వాడేస్తున్నాడు మన సంచలన దర్శకుడు వర్మ. 

{youtube}Q0Vhgj8oClQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. 15 నిముషాల్లో సన్నీ ఎంత సంపాదించిందో తెలుస్తే షాకే!
  2. సన్నీ అందాలను ఎంత మంది చూసారో తెలుసా?
  3. ఒక రాత్రికి సన్నీని బుక్ చేసుకున్నారు.. ఎంతకో తెలుసా?
  4. శృతిహాసన్‌ సర్జరీ చేయించుకుందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -