Wednesday, May 8, 2024
- Advertisement -

ఇలియానా, సన్నీ నగ్నంగా.. మెరుపులు పుట్టిస్తున్నారు

- Advertisement -
sunny leone and iliyana full romance in bollywood badhshahoo

బాలీవుడ్ లో తాజాగా గా.. అజయ్ దేవగన్, ఇలియానా, ఇమ్రాన్ హష్మి, ఇషా గుప్తా, విద్యుత్ ఝామ్ వాల్, సంజయ్ మిశ్రా ముఖ్య పాత్రలుగా తెరకెక్కుతున్న సినిమా ‘బాద్షాహో’.  1975 ఇండియా ఎమర్జెన్సీ టైంలో ఓ సంఘటనను ఆధారంగా చేసుకొని.. ఈ మూవీ తెరకెక్కుతుంది.

{loadmodule mod_custom,GA1} 

మిలన్ లూథ్రియా డైరెక్షన్ లో వస్తున్న ఈ ఇనిమాకి రజత్ అరోరా కథ అందించారు. ఈ మూవీలో ఇలియానా ఓ సీన్లో నగ్నంగా నటించింది. హీరో అజయ్ దేవగన్‌తో రొమాన్స్ చేసే ఈ సీన్లో ఇలియానా ఇంత సాహసోపేతంగా ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటిస్తుందని ఎవరూ ఊహించలేదు. బాలీవుడ్ కిస్సుల కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మి ఈ సినిమాలో సన్నీ లియోన్‌తో కలిసి రొమాంటిక్ మసాలా దట్టించిన సీన్లలో నటించారు. దీన్ని బట్టి చూస్తే.. మూవీలో యాక్షన్ తో పాటు రొమాన్స్ కూడా అదే రెంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. బాద్షాహో సినిమాలో 6 గురు వ్యక్తుల చుట్టూ క్లథ తిరుగుతోంది.

{loadmodule mod_custom,GA2} 

ఈ ఆరు పాత్రల్లో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి, ఇలియానా, విధ్యుత్ జామ్‌వాల్, ఇషా గుప్తా, సంజయ్ మిశ్రా నటిస్తున్నారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో ఓ ట్రక్కులో కోట్లాది రూపాయల విలువైన బంగారం తలించారని, 600 కిలో మీటర్లు 96 గంటపాటు జరిగే ఈ ప్రాయాణంలో ఏం జరిగింది? ఈ ఆరుగురు వ్యక్తులకు సంబంధం ఏమిటనే కాన్సెప్టుతో సినిమా తెరకెక్కతోంది. 

{youtube}K-NHmXFGGFA{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. సన్నీ అందం.. అద్భుతం.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
  2. సన్నీతో సానియాను పోల్చిన వర్మ..!
  3. 15 నిముషాల్లో సన్నీ ఎంత సంపాదించిందో తెలుస్తే షాకే!
  4. ఒక రాత్రికి సన్నీని బుక్ చేసుకున్నారు.. ఎంతకో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -