ఉపసన గురించి సీక్రెట్ చెప్పిన రామ్ చరణ్

Charan Discloses Another Secret Of Upasana

రామ్ చరణ్, ఉపాసనల జంటను చూసి.. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలామంది.. ఈ జంటను మెచ్చుకోకుండా ఉండలేరు. అందుకే.. వీరిద్దరు ఏ పంక్షన్ ని వచ్చిన.. అందరి చూపు వీరిద్దరిపైనే ఉంటుంది.

కేవలం  రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో అదే విధంగా సేవా రంగంలో ఉపాసన.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తరుచూ.. చరణ్ సినిమాల షూటింగ్ వెళ్లే ఉపసన…  చరణ్ తో విదేశీ ట్రిప్స్ కూడ వేస్తూ ఉంటుంది.

{loadmodule mod_custom,GA1} 

ఉపసన ఈ మధ్యనే.. హిమాలయల ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వీరిద్దరూ  ప్రస్తుతం వారి వారి కెరీర్ లలో చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఉపాసనకు ప్రముఖ మహిళా మ్యాగజైన్ ‘ఫెమీనా’ జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఆమెకు అవార్డ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ న్యూస్ తెలుసుకోని..  జోష్ లోకి వెళ్ళిపోయిన రామ్ చరణ్ ఉపాసనకు ఈ అవార్డ్ రావడం పై స్పందిస్తూ..  ‘ప్రౌడ్ ఆఫ్ యూ ఉప్సీ’ అంటూ సోషల్ మీడియాలో ఆమెను అభినందిస్తూ మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్ చూసిన తర్వాత మాత్రమే చరణ్ తన భార్య ఉపాసనను ముద్దుగా ‘ఉప్సీ’ అని పిలుస్తాడు అన్న విషయం బయట పడింది. 

{youtube}XjAma3bTnas{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. నోరు అదుపులో పెట్టుకో.. బన్నీకి చరణ్ వార్నింగ్
  2. రామ్ చరణ్ పై ఇన్‌డైరెక్ట్‌ సెటైర్స్‌ వేసిన అల్లు అర్జున్
  3. రామ్ చరణ్ గొప్పతనం.. బాలుడి ప్రాణాలు కాపాడాడు
  4. చిరు, చరణ్ లపై మహేష్ కామెంట్స్