Friday, April 26, 2024
- Advertisement -

రామ్ చరణ్ పై ఇన్‌డైరెక్ట్‌ సెటైర్స్‌ వేసిన అల్లు అర్జున్

- Advertisement -
Allu Arjun Indirect Punch To Ram Charan

మెగాస్టార్ చిరంజీవి.. అంటే.. అల్లు అర్జున్ కి ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిరంజీవిపై ప్రేమను చూపించే క్రమమ్లో.. పవన్ అభిమానులకు విలన్ అయ్యాడు. ఇది ఇలా ఉంటే.. డీజే మూవీ ప్రమోషన్ లో భాగంగా.. తనకి చిరంజీవి పాటలు రీమిక్స్‌ చేయడం కానీ, ఆయన సినిమాలు రీమేక్‌ చేయడం కానీ ఇష్టముండదని తెలిపాడు.

{loadmodule mod_custom,GA1} 

చిరంజీవి చేసినది ఆయన ఒరిజినల్‌ స్టయిల్‌ అని.. దానిని అనుకరించడం కరెక్ట్ కాదని.. అందుకే ఇంతవరకు చిరు పాటలు రీమిక్స్‌ చేయలేదని చెప్పాడు. ఒకే వేళా చిరంజివీ గారికి సినిమాలకు సంబంధించి ఏదైన ట్రై చేసిన.. పూర్తి స్థాయిలో ఆయనలా చేయలేనని అన్నాడు. తన ఒపీనియన్‌ బాగానే చెప్పేసాడు కానీ ఈ క్రమంలో తన మాటలు ఇన్‌డైరెక్ట్‌గా చరణ్‌కి తగులుతున్నాయని అల్లు అర్జున్‌ అస్సలు ఆలోచించినట్టు లేడు. చిరంజీవి పాటలని చరణ్‌ చాలా సార్లు రీమిక్స్‌ చేసాడు. సాయిధరమ్‌ తేజ్‌ కూడా కొన్ని సినిమాల్లో అదే ఫాలో అయ్యాడు.

{loadmodule mod_custom,GA2} 

అది ఒరిజినాలిటీ అనిపించుకోదని పుసుక్కున పెద్ద కామెంట్‌ చేసేసిన అల్లు అర్జున్‌ ఈ మాటలతో చరణ్‌ అభిమానులని హర్ట్‌ చేసేసాడు. అసలే పవన్ ఫ్యాన్స్ తో తలనొప్పి తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు ఇంకో కొత్త చిక్కు వచ్చి పడింది. 

{youtube}iebCcEGYSi0{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రామ్ చరణ్ గొప్పతనం.. బాలుడి ప్రాణాలు కాపాడాడు
  2. రామాయణంలో రాముడిగా చరణ్ లుక్ అదిరింది
  3. బాహుబలి 2 చూసి రామ్ చరణ్ ఏమన్నాడో తెలుసా..?
  4. సమంత వల్ల.. చరణ్ సినిమాకు అలా అయింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -