Friday, April 19, 2024
- Advertisement -

నోరు అదుపులో పెట్టుకో.. బన్నీకి చరణ్ వార్నింగ్

- Advertisement -
Ram Charan Fire On Allu arjun

అల్లు అర్జున్.. ఈ హీరోకి.. టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు అన్ని ఓ డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే బన్నీకి స్టైలీష్ స్టార్ అని అంటారు. అయితే ఇటివలే అల్లు అర్జున్ కి చెడు కాలం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. సరైనోడు సక్సెస్ మీట్ లో పవన్ గురించి మాట్లాడమంటే మాట్లాడనని… పవన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించాడు.

{loadmodule mod_custom,GA1} 

దాంతో అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ కి ఇంకా కోపం తగ్గలేదు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ ఫ్యాన్ కి కూడా కోపం తెప్పించాడు. ఓ ఇటర్వ్యూలో చిరంజివీ గారి సాంగ్స్ రీమిక్స్ చేయడం గురించి అడిగితే.. తనకు మెగాస్టార్ సాంగ్స్ ను వాడుకోవడం ఇష్టం ఉండదని.. ఒకే వేళా చిరంజివీ గారికి సినిమాలకు సంబంధించి ఏదైన ట్రై చేసిన.. పూర్తి స్థాయిలో ఆయనలా చేయలేనని అన్నాడు. తన ఒపీనియన్‌ బాగానే చెప్పేసాడు కానీ ఈ క్రమంలో తన మాటలు ఇన్‌డైరెక్ట్‌గా చరణ్‌కి తగులుతున్నాయని అల్లు అర్జున్‌ అస్సలు ఆలోచించినట్టు లేడు. చిరంజీవి పాటలని చరణ్‌ చాలా సార్లు రీమిక్స్‌ చేసాడు. అది ఒరిజినాలిటీ అనిపించుకోదని పుసుక్కున పెద్ద కామెంట్‌ చేసేసిన అల్లు అర్జున్‌ ఈ మాటలతో చరణ్‌ అభిమానులని హర్ట్‌ చేసేసాడు. అసలే పవన్ ఫ్యాన్స్ తో తలనొప్పి తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు ఇంకో కొత్త చిక్కు తెచ్చుకొని తల మీద పెట్టుకున్నాడు. ఇక ఇటివలే అల్లు అర్జున్ నటించిన డీజే సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న.. కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా సంబంధించి ఓ పార్టీలో.. అల్లు అర్జున్.. మెగా హీరోలో తానే టాప్ హీరో అని అక్కడ అనేసాడట. ఈ విషయం.. రామ్ చరణ్ వరకు వెళ్లిందట.

{loadmodule mod_custom,GA2} 

దాంతో కోపం తెచ్చుకున్న రామ్ చరణ్.. అల్లు అర్జున్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకోసారి మెగా హీరోల్లో టాప్ హీరో అని చెప్పుకోవద్దు అని.. మెగా హీరోల్లో ఎప్పుడు మెగాస్టార్.. టాప్ హీరో అని.. మరోసారి నోరు జారకుండా అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయం లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

{youtube}3XSvQBXudIE{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రామ్ చరణ్ పై ఇన్‌డైరెక్ట్‌ సెటైర్స్‌ వేసిన అల్లు అర్జున్
  2. రామ్ చరణ్ గొప్పతనం.. బాలుడి ప్రాణాలు కాపాడాడు
  3. రామాయణంలో రాముడిగా చరణ్ లుక్ అదిరింది
  4. బాహుబలి 2 చూసి రామ్ చరణ్ ఏమన్నాడో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -