Wednesday, May 15, 2024
- Advertisement -

ఉపసన గురించి సీక్రెట్ చెప్పిన రామ్ చరణ్

- Advertisement -
Charan Discloses Another Secret Of Upasana

రామ్ చరణ్, ఉపాసనల జంటను చూసి.. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలామంది.. ఈ జంటను మెచ్చుకోకుండా ఉండలేరు. అందుకే.. వీరిద్దరు ఏ పంక్షన్ ని వచ్చిన.. అందరి చూపు వీరిద్దరిపైనే ఉంటుంది.

కేవలం  రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో అదే విధంగా సేవా రంగంలో ఉపాసన.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తరుచూ.. చరణ్ సినిమాల షూటింగ్ వెళ్లే ఉపసన…  చరణ్ తో విదేశీ ట్రిప్స్ కూడ వేస్తూ ఉంటుంది.

{loadmodule mod_custom,GA1} 

ఉపసన ఈ మధ్యనే.. హిమాలయల ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వీరిద్దరూ  ప్రస్తుతం వారి వారి కెరీర్ లలో చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఉపాసనకు ప్రముఖ మహిళా మ్యాగజైన్ ‘ఫెమీనా’ జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఆమెకు అవార్డ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ న్యూస్ తెలుసుకోని..  జోష్ లోకి వెళ్ళిపోయిన రామ్ చరణ్ ఉపాసనకు ఈ అవార్డ్ రావడం పై స్పందిస్తూ..  ‘ప్రౌడ్ ఆఫ్ యూ ఉప్సీ’ అంటూ సోషల్ మీడియాలో ఆమెను అభినందిస్తూ మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్ చూసిన తర్వాత మాత్రమే చరణ్ తన భార్య ఉపాసనను ముద్దుగా ‘ఉప్సీ’ అని పిలుస్తాడు అన్న విషయం బయట పడింది. 

{youtube}XjAma3bTnas{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. నోరు అదుపులో పెట్టుకో.. బన్నీకి చరణ్ వార్నింగ్
  2. రామ్ చరణ్ పై ఇన్‌డైరెక్ట్‌ సెటైర్స్‌ వేసిన అల్లు అర్జున్
  3. రామ్ చరణ్ గొప్పతనం.. బాలుడి ప్రాణాలు కాపాడాడు
  4. చిరు, చరణ్ లపై మహేష్ కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -