Monday, June 3, 2024
- Advertisement -

పవన్ అభిమానులకు శుభవార్త

- Advertisement -

పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు పవన్ కూడా తన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తొందరగానే చేస్తున్నాడు.

అయితే గత సంవత్సరం జనవరి 1న న్యూఇయర్ కానుకగా అభిమానులకు ట్విట్టర్ లో ఎకౌంట్ ఓపెన్ చేసి అభిమనులను చాలా అనందపరిచాడు. మళ్ళి ఇప్పుడు న్యూ ఇయర్ గిప్ట్ ను రెడీ చేశారు.

అదేమిటంటే పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబందించిన టీజర్ ను విడుదల చేయబోతున్నారు. స్వయంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా నే ఈ నేల 31 అర్ధరాత్రి సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ ని విడుదల చేయబోతున్నారట. 

ఈ విషయం తెలుసుకున్న అభిమానులను చాలా సంతోష పడుతున్నారు. ఈ టీజర్ అద్భుతం ఉంటుదట. ఈ సినిమాని సమ్మర్ కానుకగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -