- Advertisement -

అల్లూ శిరీష్ అదుర్స్ అనిపించాడు

- Advertisement -

హిట్ సినిమా కోసం చాలా కష్టపడుతున్న హీరో అల్లూ శిరీష్. గౌరవం తరవాత మళ్ళీ చేసిన ప్రయత్నం కొత్త జంట హిట్ అవ్వడం తో శిరీష్ ఇప్పుడు తనలోని కొత్త యాంగిల్ చూపిస్తూ సోలో డైరెక్టర్ పరశురాం తో “శ్రీరస్తూ సుభామస్తూ” ఆనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కి హైప్ తెచ్చే పనిలో పడింది చిత్ర బృందం.

సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ లో నటిస్తున్న అల్లూ శిరీష్ ఈ సినిమాలోని ఒక పాటని ఇవాళ విడుదల చేసాడు.  గీతా ఆర్ట్స్ నిర్మాణం కావడంతో.. కొడుకుపై పెట్టుబడి విషయంలో అల్లు అరవింద్ కాంప్రమైజ్ కాలేదనే విషయం విజువల్స్ చూస్తే అర్ధమవుతుంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో చెప్పుకోవాల్సింది శిరీష్ లుక్స్ గురించే. మొదటి రెండు సినిమాల కంటే.. ఇందులో చాలా నీట్ గా కనిపించాడు అల్లు శిరీష్.

{youtube}v=LG7rTNRBvQA{/youtube}

Related

  1. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్
  2. అల్లుఅరవింద్ రియల్ విలన్ – రానా!
  3. వాటి నుండి బయట పడ్డా అల్లు అర్జున్!
  4. అల్లు అర్జున్‌ సైలెంట్‌ అయ్యాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -