- Advertisement -

చంపితే చంపుకోండి అంటున్న బూతు సినిమాల హీరోయిన్

- Advertisement -

పాకిస్తానీ మోడల్ కందీల్ బలోచ్ జీవితం ఏమైందో అందరికీ తెలిసిందే. ఆమె తనకి తాను ఇష్టంగా స్వేచ్చగా బతుకుదాం అనుకోవడమే తాను చేసిన తప్పు అయిపొయింది. పాకిస్తాన్ లో ఆడవారి మీద ఎలాంటి అరాచకం ఉంటుంది అనేది రుజువుచేస్తూ సొంత తమ్ముడే ఆమెని చంపేసిన సంగతి తెలిసిందే.

ఇలాంటి సంఘటనలు ఇంకా ఇంకా జరుగుతాయి ని హెచ్చరికలు వేలివడుతున్నాయి పాకిస్తాన్ లో. ఓ పాకిస్థానీ ముస్లిం అమ్మాయి పోర్న్ సినిమాల్లో నటించి.. మళ్లీ పాకిస్థాన్ లో అడుగుపెడితే ఇంకేమైనా ఉందా? ఆమె ప్రాణాలు తోడేయకుండా వదులుతారా..? ఐతే తనను ఎవరెంత బెదిరించినా.. పోర్న్ ఇండస్ట్రీని మాత్రం వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది నదియా అలీ.

పోర్న్ సినిమాల ద్వారా పేరు తెచ్చుకుని.. పాకిస్థాన్ లో ప్రాణ భయం ఉందని అమెరికాకు వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయింది నదియా. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. కాకపోతే ఎంత అభిమానం సంపాదించినా స్వదేశంలో అడుగుపెట్టలేని.. కుటుంబ సభ్యుల్ని కలుసుకోలేని దుస్థితి ఆమెది. నదియాను చంపేయడానికి మతఛాందసవాదులు సిద్ధంగా ఉన్నారు.

ఆమె పాక్ లో అడుగుపెట్టడం ఆలస్యం.. ఆమె ప్రాణాలు పోవడం ఖాయం. ఇప్పటికే ఆమెకు పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అయినా తాను పోర్న్ సినిమాల్ని వదిలే ప్రసక్తే లేదంటోంది నదియా.

Related

  1. వర్మ హీరోయిన్ వ్యభిచారిణిగా మారింది!
  2. దీపికా పదుకొణే ‘xxx’ వీడియో
  3. యువ‌త‌పై బ్లూ ఫిల్మ్ ఎఫెక్ట్‌
  4. ‘బూతు’ వివాదంలో హీరోయిన్ అనుకృతి!
  5. బూతు వీడియో లకి బానిసగా బతికిన బిన్ లాడెన్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -