Monday, May 6, 2024
- Advertisement -

సాయి కుమార్ కొడుకు భయ పడుతున్నాడు

- Advertisement -

విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సినిమా మనమంతా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే రోజు అల్లూ శిరీష్ సినిమా శ్రీరస్తు శుభమస్తు కూడా విడుదల కి సిద్దమవుతోంది. ఈ రెండూ ఫీల్ గుడ్ సినేమాలలాగా ఫామిలీ సినిమాల లాగా అనిపిస్తున్నాయి.

జనాల్లో కూడా ఈ రెండు సినిమాల పట్ల మంచి క్రేజ్ ఉంది, పబ్లిసిటీ కూడా గట్టిగా చేస్తూ ఉండడం తో అదే రోజు రాబోతున్న చుట్టాలబ్బాయి కాస్త జంకాడు. తన సినిమా బాగా రొటీన్ గా ఉండడం పైగా ప్లాపుల్లో ఉన్న తాను ప్లాపుల్లో ఉన్న వీరభద్రం చౌదరి కలిసి తీస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా మీద నమ్మకంగా బరిలోకి దిగలేక పోతున్నాడు ఆది.ఇలాంటి పరిస్థితుల్లో ‘చుట్టాలబ్బాయి’ని ఆగస్టు 5న రిలీజ్ చేయడం సాహసమే అని అంటున్నారంతా.

ఈ వాస్తవం గ్రహించి సినిమా విడుదల వాయిదా వేసేసింది ‘చుట్టాలబ్బాయి’ టీం. ఈ చిత్రాన్ని ఆగస్టు 19న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఆది గత సినిమా ‘గరం’.. నాని సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో పోటీ పడి అడ్రస్ లేకుండా పోయింది.

Also Read

  1. చిరు సినిమాలో హీరోయిన్ ఫిక్స్!
  2. క‌బాలి కోసం ర‌జ‌నీ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?
  3. ఎన్టీఆర్ కి రాజమౌళి షాక్!
  4. కారు ఒక్కటే కాదు.. అవి కూడా అమ్మేస్తున్నాడు!
  5. నాని ‘మజ్ను’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -