Friday, April 26, 2024
- Advertisement -

దీపికా పదుకొణే ‘xxx’ వీడియో

- Advertisement -

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది అందాల తార దీపిక పదుకొణె. ఈ భామ వరస అవకశాలతో దూసుకెళ్తుంది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో కూడా నటించింది.

గత కొద్ది నెలలుగా ఇండియన్ ఫిల్మ్ మీడియాలో నలుగుతున్న హాలీవుడ్ సినిమా ‘ట్రిపులెక్స్‌’ -ది రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్‌కేజ్‌. ఈ చిత్రంలో దీపిక పదుకొణె హీరోయిన్ గా నటించింది. దీపికకు ఇదే తొలి హాలీవుడ్‌ చిత్రం.

ఈ సినిమా టీజర్ ఇటివలే విడుదలైయింది. టీజర్ మొత్తంలో దీపికా ఓ రెండు షాట్స్ లోనే కనిపించింది. అయితే టీజర్ మాత్రం చాలా బాగుంది. ఆ యాక్షన్ గురించి చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది. ఇదిగో టీజర్.. మీరు చూడండి.

{youtube}v=mspnr56tnLA{/youtube}

Related

  1. ‘బూతు’ వివాదంలో హీరోయిన్ అనుకృతి!
  2. నానీ హీరోయిన్ ఆ వీడియో బయటకొచ్చింది
  3. హీరోయిన్ ని ఘోరంగా తిట్టిన నిర్మాత
  4. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -