Tuesday, May 7, 2024
- Advertisement -

‘బూతు’ వివాదంలో హీరోయిన్ అనుకృతి!

- Advertisement -

పాప అనే చిత్రం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదంలో ఇప్పుడు మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ పాప సినిమా హీరోయిన్ అనుకృతి డైరెక్టర్ యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యిందని తెలుస్తోంది. దర్శకుడు యోగి తనకు ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా ప్రవర్తించాడని అనుకృతి అంటుంది.

ఇక అనుకృతి సంగతి ఇలా ఉంటే, దర్శకుడు యోగి ఈ సినిమా నుంచి అనుకృతి అర్ధాంతరంగా తప్పుకుందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పాప చిత్రంలో తనకు సంబంధించిన డైలాగ్స్ అసభ్యంగా ఉన్నయని, ఇవి సినిమాలో చెప్పడం వల్ల తన ఇమేజ్ ను దెబ్బతీస్తాయని హీరోయిన్ అనుకృతి అంటుంది.

అయితే సినిమా మొదలు పెట్టకముందే అనుకృతి కి  స్క్రిప్ట్, డైలాగ్స్ అన్ని వినిపించాం అని డైరెక్ట‌ర్ యోగి అనుకృతి ఆరోప‌ణ‌ల‌పై స్పందిస్తూ చెప్పాడు. వాటిలో ఎలాంటి అసభ్యత లేదని, మొదట ఒప్పుకొని షూటింగ్ మధ్యలో ఇలా తప్పుకోవడం దారుణమని అన్నాడు.

Related

  1. నానీ హీరోయిన్ ఆ వీడియో బయటకొచ్చింది
  2. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్
  3. చాన్స్ ఇస్తాని హీరోయిన్ ని వాడుకున్న డైరెక్టర్
  4. హీరోయిన్స్ కి చుక్కలు చూపిస్తున్న ప్రియ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -