- Advertisement -

బిచ్చగాడు ఇప్పుడు బేతాళుడు , విజయ్ యాంటోనీ కొత్త సిన్మా

- Advertisement -

బిచ్చగాడు సినిమాతో రాత్రికి రాత్రి అతిపెద్ద స్టార్ అయిపోయాడు విజయ్ ఆంటోనీ. స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఈయన హీరోగా మొదలు పెట్టి నెమ్మది నెమ్మదిగా మంచి స్థాయికి ఎదిగాడు. అద్భుతమైన కథలు ఎంచుకుంటూ తానే ప్రొడ్యూసర్ గా మారి ఆ సినిమాలు తీష్టున్నాడు విజయ్.

అతని సినిమా బిచ్చగాడు ఎంత పెద్ద సంచలనమో అందరికీ తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్ , బ్రహ్మోత్సవం లాంటి పెద్ద సినిమాలు వచ్చిన టైం లో వచ్చిన బిచ్చగాడు చాలా పెద్ద హిట్ అయ్యి 100  రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా కేవలం తెలుగు మార్కెట్ లో ఇరవై ఐదు కోట్లు వసూలు చేసింది అంటే చాలా పెద్ద విశేషం.

ఇప్పుడు అదే హీరో కొత్త సినిమాతో రాబోతున్నాడు, తమిళం లో సైతాన్ అనే టైటిల్ పెట్టిన ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అవ్వబోతోంది. విజయ్ ఈ సినిమాకి తెలుగు లో బేతాళుడు అనే టైటిల్ ఫిక్స్ చేసాడు. మొదట బిచ్చగాడు సినిమాకి కూడా ఇలాగే నెగెటివ్ మార్క్ ఒచ్చింది గానీ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది.

Related

  1. ‘బిచ్చగాడు’ షాక్ చేస్తున్నాడు!
  2. తగ్గే ప్రసక్తే లేదంటున్న బిచ్చగాడు
  3. బిచ్చగాడు ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు!
  4. బిచ్చగాడు రీమేక్ వద్దన్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -